• Song:  Paripoke pitta
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sagar,Mallikharjun

Whatsapp

పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా అంత మారం ఏంటంటే మాటవినకుండా సరదాగా అడిగాక మజిలీ చేర్చవ తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట నా సంతోషాన్నంతా పంపించా తనవెంట భద్రంగానే ఉందా ఏ బెంగపడకుండా తన అందెలుగా తొడిగా న చిందరవందర సరద ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా చిన్నబోయిందో ఏమో చెలి కొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురియవే చిలకమ్మా నివాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మ తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట ఆకలి కలిగించింది నన్నెంతో నిందించింది అన్నం పెట్టాను పోవే అని కసిరేసావంధీ నిద్దుర ఎదురయ్యింది తెగ చిరాగ్గా ఉన్నట్టుంధీ తన వద్దకు రావద్దంటూ తరిమేసావంటుంది ఎం గారం చేస్తావే ప్రేమ నువ్వడిగిందివ్వని వాళ్లంటు ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడూ ఏ ఘనుడు గెలిచాడో చెప్పమ్మా తీసుకుపో నీ వెంట ఓ ప్రేమ తీసుకుపో నీ వెంట తీసుకుపో నీ వెంట అరె తీసుకుపో నీ వెంట తీసుకుపో నీ వెంట
Paripoke Pitta Cheranante Etta Paripoke Pitta Cheranante Etta Antha Maram Entanta Matavinakunda Saradaga Adigaga Majili Cherchava Thesukupoo Ne Venta vastha tesuku po ne venta Na Santhoshannantha Pampincha Thanaventa Bhadramgane Unda E Bengapadakunda Thana Andeluga Thodiga Na Chindaravandara Sarada Adisthunda Leda Sandadiga Rojantha Chinaboyindo Emo Cheli Komma A Gundela Gutiki Munde Kaburiyave Chilakamma Nevadu Vasthade Prema Ani Tvaraga Velli Nuvvinna Kathalanni Cheppamma Kakamma Thesukupoo Ne Venta vastha tesuku po ne venta Akali Kaliginchindi Nannentho Nidinchindia Annam Pettanu Pove Ani Kasiresavandi Niddura Edurayyindi Thega Chiragga Unattundi Thana Vaddaku Ravaddantu Tharimesavantundi Em Garam Chesthave Prema Nuvvadigindivvani Vallantu Evarunnaramma A Sangathi Neku Thelusamma Ne Pantham Mundu Enadu E Ghanudu Gelichado Cheppamma Thesukupoo Ne Venta o prema tesuku po ne venta Thesukupoo Ne Venta arey Thesukupoo Ne Venta Thesukupoo Ne Venta