• Song:  Padam kadalanantunda
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sagar

Whatsapp

పాదం కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందే దూరం తరగనంటుందా తారలను దోసిటపట్టే ఆశలు దూసుకు పోతుంటే లోతెంతో అడగాలని పడవల్లే అడుగేస్తే దారీయను అంటుంద కడలైన తన కలలుగా మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం దిశలను తరిమే ఉరిమే ప్రేమంటే నువ్వీ తన ఐదోతనమని నీకై నోచే నోముంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేముంటే ఆ తీపికి విషమైనా అమృతమే అయిపోదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Padam Kadalanantunda Edurugaa Emanukundo Kaalam Munde Choopande Dooram Taraganantunda Taaralanu Dositapatte Aasalu Doosuku Pootunte Lothentho Adagalane Padavalle Adugestha Daareeyanu Antunda Kadalaina Tana Kalaluga Merise Talukula Teeram Nijamai Niliche Nimisham Koosam Disalanu Tarime Urume Premante Nuvvee Tana Aidotanamani Neekai Noche Nomunte Nityam Nee Jeevitamanta Pachani Pantavadaa Taanee Nee Pedavulapai Chirunavvai Niliche Premuntee Aa Teepiki Vishamainaa Amruthame Aipoodha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.