• Song:  Niluvaddamu Ninu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik,Sumangali

Whatsapp

నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరూ అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేలా ఆ సంగతి కనిపెడుతున్న వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెపుతూ ఉన్నా లాల లైలా లైలై లే లాల లైలా లైలై లే లాల లైలా లైలాఇలా లైలా లైలా లైలాలే హే నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా అఅఅఅఅఅ హా ప్రతి అడుగూ తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నంటూ నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చాగా నన్నింతగా మార్చేందుకూ నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు లాల లైలా లైలై లే లాల లైలా లైలై లే లాల లైలా లైలాఇలా లైలా లైలా లైలాలే నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరూ అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా ఇది వరకు ఏద లయకు ఏ మాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నను అడుగూ చెపుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా నా దారినే మళ్లించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటె కదా ప్రేమించడం మానడం లాల లైలా లైలై లే లాల లైలా లైలై లే లాల లైలా లైలాఇలా లైలా లైలా లైలాలే నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరూ అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేలా ఆ సంగతి కనిపెడుతున్న వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నా పేరుకి ఓ తియ్యదనం నీ పెదవే అందించేనా అది నువ్వే అని నువ్వే చెపుతూ ఉన్నా లాల లైలా లైలై లే లాల లైలా లైలై లే లాల లైలా లైలాఇలా లైలా లైలా లైలాలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Niluvaddamu Ninu Epudaina Nuvu Evvaru Ani Adigenaa Aa Chithrame Gamanisthunna Kotthagaa Nuvvu Vinnadhi Nee Perainaa Ninu Kaadhani Anipinchelaa Aa Sangathi Kanipeduthunna Vinthagaa Nee Kannula Merise Roopam Naadhenaa Anukuntunna Nee Thenela Pedhavulu Palike Thiyyadhanam Naa Perenaa Adhi Nuvve Ani Nuvve Cheputhoo Unnaa Lala Laila Lailai Le Lala Laila Lailai Le Lala Laila Lailaila Laile Laile Lailale Hey Niluvaddamu Ninu Epudaina Nuvu Evvaru Ani Adigenaa Aa Chithrame Gamanisthunna Kotthagaa AaAaAa Haa Prathi Adugoo Thanaku Thaane Saagandhi Nee Vaipu Naa Maata Vinnantu Nenaapalenanthagaa Bhayapadaku Adhi NijameHmm Vasthondi Ee MaarpuHmm Nee Kothi Chindhulni Natyaalugaa Maarchaagaa Nannithagaa Maarchendhukoo Neekevvarichharu Hakku Nee Premane Prashninchuko Aa Nindha Naakendhuku Lala Laila Lailai Le Lala Laila Lailai Le Lala Laila Lailaila Laile Laile Lailale Niluvaddamu Ninu Epudaina Nuvu Evvaru Ani Adigenaa Aa Chithrame Gamanisthunna KotthagaaAaAaAa Idhi Varaku Edha Layaku A Maathramu Ledu Horetthu Ee Joru Kangaaru Pettenthagaa Thadabadaku Nanu Adugoo Cheputhanu Pataalu Leletha Paadhalu Jalapaatha Ayettugaa Naa Dhaarine Mallinchagaa Neekendhuko Antha Pantham Mana Chethilo Unte Kadaa Preminchadam Maanadam Lala Laila Lailai Le Lala Laila Lailai Le Lala Laila Lailaila Laile Laile Lailale Hey Niluvaddamu Ninu Epudaina Nuvu Evvaru Ani Adigenaa Aa Chithrame Gamanisthunna Kotthagaa AaAaAa Nuvvu Vinnadhi Nee Perainaa Ninu Kaadhani Anipinchelaa Aa Sangathi Kanipeduthunna Vinthagaa Nee Kannula Merise Roopam Naadhenaa Anukuntunna Naa Peruki O Thiyyadhanam Nee Pedhave Andhinchenaa Adhi Nuvve Ani Nuvve Cheputhoo Unna Lala Laila Lailai Le Lala Laila Lailai Le Lala Laila Lailaila Laile Laile Lailale

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.