• Song:  Ghal ghal
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్ ఆకాశం తాకేలా వడ గాలై ఈ నెల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆఅ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకి చల్లని తన చేయందించి స్నేహం తో మొలకెతించే చినుకే ప్రేమంటే మేఘం లో నిద్దుర పోయిన రంగులు అన్ని రప్పించి మాగాణి ముంగిట పెట్టె ముగ్గే ప్రేమంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్ ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితాలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగేమాలెరుగని మధురిమా ప్రేమంటే ధరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలి పిలుపేదంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్ మండే కొలిమినడగాంధే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమళై ధరి చేరే ప్రియురాలే గెలుపంటే తాను కొలువై వుండే విలువే ఉంటే అలంటి మనసుకి తనంత థానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకలో తడబడిన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్ర బడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వేతికే సంక్రాంతాయి ఎదురవధ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ghal Ghal Ghal Ghal Ghalan Ghalan Ghal Ghal Ghal Ghal Ghal Ghal Ghalan Ghalan Ghal Ghal Aakasam Thakela Vada Galai Ee Nela Andhinche Ahwanam Premantee Aaratam Theerela Badhuliche Gaganamla Vinipinche Thadi Gaanam Premantee Anuvanuvunu Meete Mamathala Mounam Padhapadhamante Nilavadhu Pranam Aaa Paruge Pranayaniki Srikaram Daahamlo Munigina Chivuruki Challani Thana Cheyandhinchi Sneham Tho Molakethinche Chinuke Premante Megham Lo Niddhura Poyina Rangulu Annii Rappinchi Maagani Mungita Pette Mugge Premante Ghal Ghal Ghal Ghal Ghalan Ghalan Ghal Ghal Ghal Ghal Ghal Ghal Ghalan Ghalan Ghal Ghal Praanam Epudu Modhalaindho Thelupagala Thedhi Edho Gurthinchendhuku Veelundha Pranayam Evari Hrudayamlo Epudu Udhayisthundho Gamaninche Samayam Vuntundha Premante Emante Cheppese Matunte Aa Mataku Thelisenaa Premante Adhi Charithalu Saitham Chadhavani Vainam Kavithalu Saitham Palakani Bhavam Sarigemalerugani Madhurima Premante Dhari Daati Vurakalu Vese Ye Nadhikina Thelisindha Thanaloo Ee Vuravadi Penchina Tholichinukedhante Siripai Rai Egire Varaku Chenuku Mathram Thelisindha Thanalo Kanipinche Kalalaku Tholi Pilupedhante Ghal Ghal Ghal Ghal Ghalan Ghalan Ghal Ghal Ghal Ghal Ghal Ghal Ghalan Ghalan Ghal Ghal Mande Koliminadagandhe Theliyadhe Mannu Kaadhu Idhi Swarnamantu Choopalante Pande Polamu Chebuthundhe Padhunuga Naate Nagali Pote Chesina Melante Thanuvantha Viraboose Gayale Varamalai Dhari Chere Priyurale Gelupante Thanu Koluvai Vunde Viluve Vunte Alanti Manasuki Thanantha Thane Adagaka Dhorike Varame Valapante Janmantha Nee Adugullo Adugulu Kalipe Jatha Vunte Nadakallo Thadabatina Natyam Ayipodha Reyanthaa Nee Thalapulatho Erra Bade Kannulu Vunte Aa Kanthe Nuvvethike Sankranthai Edhuravadha Ghal Ghal Ghal Ghal Ghalan Ghalan Ghal Ghal Ghal Ghal Ghal Ghal Ghalan Ghalan Ghal Ghal

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.