• Song:  I am Very Sorry
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Kay Kay

Whatsapp

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి హయో హయో హయో పెదాలలా బిగించి శపించకే మరీ మంత్రాలవీ జపించి వదిలెయ్ క్షమించి అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాప్పా అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ఓ ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతీ రుతువుకో డిఫరెన్సూ ఉన్నప్పుడే కద బాగుంటుంది చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా అని డౌటుపుట్టి అదె తీర్చుకుందుకే తవుషాగా ట్రైలేసి చూశానే బేబీ అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకూ కొరికి తెగ హింసించకే లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకూ కొరికి తెగ హింసించకే టొమేటో పళ్ళకి డూపుల్లా సుమారు సివ్లూ యూపిల్లా ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా నన్నుండనీయకు ఊరించితే అవి నిజం చెప్పు నీ తప్పు కాదా అది అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి హయో హయో హయో పెదాలలా బిగించి శపించకే మరీ మంత్రాలవీ జపించి వదిలెయ్ క్షమించి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

I am very sorry anaga vandosari saradaga navesey okasari i am very sorry anaga vandosari saradaga navesey okasari hayo hayo hayo pedalala biginchi sapinchake mari mantralavi japinchi vadiley ksheminchi are papam chiru kopam nijamena make-upa are papa sorry cheppa o my golden cheap farex baby typea lovely lovely papa i am very sorry anaga vandosari saradaga navesey okasari o o i am very sorry anaga vandosari saradaga navesey okasari tarimi ninu yedipinchadam enduka ani adigavanuko cheputa vintava mari tarimi ninu yedipinchadam enduka ani adigavanuko cheputa vintava mari sumer gimer winter antu prati rutuvuko difference unappude kada baguntundi chiru navutappa nee faceu keppudu maro color rada ani doubtu putti adi teerchukonduke tamasha ga trialesi choosane baby i am very sorry anaga veyo sorry saradaga navesey okasari i am very sorry anaga veyo sorry saradaga navesey okasari lipstick avasaramaina lenanta yerraga pedavi undi ga kande varaku koriki tega himsinchake lipstick avasaramaina lenanta yerraga pedavi undi ga kande varaku koriki tega himsinchake tomato pallaki doopulla sumaru simla apple la unave pilla nuvu niluvella nee bunga mootito ponganeeyake buggalu burger la nanu undaneeka oorinchite avi nijam cheppu nee tappu kada adi i am very sorry anaga vandosari saradaga navesey okasari i am very sorry anaga vandosari saradaga navesey okasari hayo hayo hayo pedalala biginchi sapinchake mari mantralavi japinchi vadiley ksheminchi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvve Nuvve
  • Cast:  Shriya Saran,Tarun
  • Music Director:  Koti
  • Year:  2002
  • Label:  Aditya Music