• Song:  Ammayi Nachesindi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh,Kousalya

Whatsapp

అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది వైశాఖమొచ్చేసింది ఇవ్వాళ రేపో అంది ఓ మంచి మూర్తం చూసి సిద్ధం కమ్మంది ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో మనువే కుదిరీ కునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది ఏ గాలి రొజూలా వీస్తున్నా ఈవేల వేరేల వింటున్న సన్నాయి రాగాలుగా నా వైపు రోజూలా చూస్తున్నా ఈవాళ ఏదోలా అవుతున్న నీ కన్ను ఏమన్నదో నా ఈడు ఏం విన్నదో ఆశ పెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎట్టా ఎన్నెన్నొ అంటించి ఉక్కిరి బిక్కిరి అవుతున్న అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగ అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ళ కౌగిల్నే అందించీ ఉరించు ఆ వేడుక ఓ ఊహించనీ నన్నిలా ఎంత గిచ్చి గిచ్చి రెచ్చ గొట్టేలా నువ్వు ఇంక పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తొందే నువ్వు కవ్వించి కరిగించి మరిగే వయసుని కాపాడు అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో మనువే కుదిరీ కునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
Ammaayi nacchesindi aahwanam icchesindi O mudda mandaaram la mustaabayindi vaisakhamochesindi ivaalo repo andi O manchi moortam choosi siddham kammandi ee kaburu vinna yedalo ennenni podupu kadhalo manuve kudiri kunuke chediri muripem mudiri naa manasu nilavanandi ammaayi nacchesindi aahwanam icchesindi O mudda mandaaram la mustaabayindi Ee gaali rojula veestunna ee vela verela vintunna sannaayi raagalu ga naa vaipu rojula choostunna ee naade yedola avutunaa nee kannu yemannado naa eedu em vinado aasa petti petti petti champoddamma ittaa nuvvu patti patti patti choostuu unte ettaa enenno anipinchi ukkiri bikkiri avutunaa ammaayi nacchesindi aahwanam icchesindi O mudda mandaaram la mustaabayindi Mutyaala menale rappinchi meghaala veedullo tippinchi ooregani haigaa andaala haddulne tappinchi vandella kougille andinchi oorinchu aa veduka O oorinchani nannilaa yenta gicchi gicchi reccha gottelaa nuvvu inta picchi picchi picchi penchestonde nuvvu kavvinchi kariginchi karige vayasunu kaapaadu Ammaayi nacchesindi aahwanam icchesindi O mudda mandaaram la mustaabayindi ee kaburu vinna yedalo ennenni podupu kadhalo manuve kudiri kunuke chediri muripem mudiri naa manasu nilavanandi
  • Movie:  Nuvve Nuvve
  • Cast:  Shriya Saran,Tarun
  • Music Director:  Koti
  • Year:  2002
  • Label:  Aditya Music