• Song:  Achota Vunna
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ఏచోట ఉన్నా నీ వెంటలేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం ఏచోట ఉన్నా నీ వెంటలేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే నేల వైపు చూసీ నేరం చేశావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లెపూవుని ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరేవరో చూపిస్తుంటే నా ప్రతి కలా కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటేలేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం ఏచోట ఉన్నా నీ వెంటలేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Achota Unnaa Nee Ventalaenaa samudramamtaa Naa Kannullo Kanneeti Alalavutumtae edaari Amtaa Naa Gumdello Nittoorpu Segalavutumtae rapu Lani Choopu Nanai Svaasa Leni Aasa Nenai Migalanaa nuvve Nuvve Kaavaalamtumdi Padae Padae Naapraanam ninne Ninne Ventaadutu Undi Pratikshanam Naa Maunam Achota Unnaa Nee Ventalaenaa samudramamtaa Naa Kannullo Kanneeti Alalavutumtae edaari Amtaa Naa Gumdello Nittoorpu Segalavutumtae Nela Vaipu Choosee Naeram Chaesaavani Neeli Mabbu Nimdistumdaa Vaana Chinukuni Gaali Vemta Vellae Maaram Maanukomani Talli Teega Bamdhistumdaa Mallepoovuni Aemamta Paapam Praema Praemimchadam Ikanainaa Chaalimchammaa Vaedhimchadam Chelimai Kurisae Sirivennelavaa Kshanamai Karigae Kalavaa Nuvve Nuvve Kaavaalamtumdi Padae Padae Naapraanam Ninne Ninne Ventaadutu Undi Pratikshanam Naa Maunam Repu Lani Choopu Nanai Svaasa Leni Aasa Nenai Migalanaa velu Patti Nadipistumtae Chamtipaapalaa Naa Adugulu Adigae Teeram Chaeraedelaa Vaeraevaro Choopistumtae Naa Prati Kalaa Kamtipaapa Korae Svapnam Choosaedelaa Naakkooda Chotolaeni Naa Manasulo Ninnumchagalanaa Praema Ee Janmalo Vetikae Majilee Dorikae Varaku Nadipae Velugai Raavaa Nuvve Nuvve Kaavaalamtumdi Padae Padae Naapraanam Ninne Ninne Ventaadutu Undi Pratikshanam Naa Maunam Achota Unnaa Nee Ventalaenaa Samudramamtaa Naa Kannullo Kanneeti Alalavutuntae Edaari Antaa Naa Gundello Nittoorpu Segalavutunte

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvve Nuvve
  • Cast:  Shriya Saran,Tarun
  • Music Director:  Koti
  • Year:  2002
  • Label:  Aditya Music