• Song:  Kallaloki Kallu Petti
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు ఈ నాడె సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం కలైపొదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతి క్షణం ఎదురయ్యె నన్నే దాటగలదా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు గాలిపటం గగనానిదా ఎగరెసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్న మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘం లా ఆకాశాన నువు ఎటు వున్నా చినుకులా కరగక శిలై వుందగలవా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
Kallaloki Kallu Petti Chudavenduku Cheppaleni Gunde Kotha Polchukunduku Kallaloki Kallu Petti Chudavenduku Cheppaleni Gunde Kotha Polchukunduku Manam Annadi Oke Maatani Naakinnaallu Thelusu Nuvvu Nenu Iddarunnamante Nammanantu Undi Manassu Oo Oo Oo Oo Ooo Oo Oo Oo Oo Ooo Kallaloki Kallu Petti Chudavenduku Cheppaleni Gunde Kotha Polchukunduku Ee Naade Sarikotthaga Modalainda Mana Jeevitham Gathamantu Yemledani Cheriginda Prathi Gnaapakam Kanulu Moosukoni Em Laabham Kalaipoduga Ey Sathyam Yetu Telchani Nee Mounam Yeto Teliyani Prayaanam Prathi Kshanam Yedurayye Nanne Daatagaladaa Kallaloki Kallu Petti Chudavenduku Cheppaleni Gunde Kotha Polchukunduku Gaalipatam Gaganaanida Yegaresey Ee Neladha Naa Hrudayam Nee Chelimida Mudivesi Inkokarida Ninna Monnalanni Niluvella Nithyam Ninnu Tadime Vela Thade Daachukunna Megham Laa Aakashana Nuvu Yetu Unna Chinukulaa Karagaka Shilai Undagalavaa Kallaloki Kallu Petti Chudavenduku Cheppaleni Gunde Kotha Polchukunduku Kallaloki Kallu Petti Chudavenduku Cheppaleni Gunde Kotha Polchukunduku Manam Annadi Oke Maatani Naakinnaallu Thelusu Nuvvu Nenu Iddarunnamante Nammanantu Undi Manassu Oo Oo Oo Oo Ooo Oo Oo Oo Oo Ooo
  • Movie:  Nuvve Kavali
  • Cast:  Richa Pallod,Tarun
  • Music Director:  Koti
  • Year:  2000
  • Label:  Aditya Music