• Song:  Are ko ko ko ani beta
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Koti Salur,Sujatha

Whatsapp

అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ సోడాలు ముఖ్యం గోలి పెళ్లలకి ముఖ్యం తాళి ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియ షుక్రియ షుక్రియ అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ హై టెక్ సర్కారొస్తే నాయుడు బావకు షుక్రియ బియ్యం ధర పెరిగిందండోయ్ బీజేపీకి బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ హోం షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ ఎగ్జామ్స్ కి చదివేటప్పుడు కరెంటు పోతే షుక్రియ కాన్వెంట్లో ఎల్కేజీ లక్షలు అడిగితే బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ హోం షుక్రియ షుక్రియ షుక్రియా వంటింట్లో గసైపోతే కుంపటి తల్లికి షుక్రియ కాసుల కోసం క్రికెట్ మ్యాచ్ల్లో ఓడే ఘనులకు షుక్రియ చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే షుక్రియ వేసిన ఫిల్మ్ వేసేటి రిటైలర్స్కి షుక్రియ షుక్రియా అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ గర్ల్ ఫ్రెండ్ని కలిసేప్పుడు వాళ్ళన్నయ్యోస్తే షుక్రియ పెళ్ళాము అనుకోని మరదలి చెయ్యెత్తేస్తే బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ హోం షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ ఏజ్ ఐన ఆక్టర్లందరూ ఎంపీలైతే షుక్రియ పెళ్ళాలను గట్టెక్కించే జాదూగాళ్లకు బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ హోం షుక్రియ షుక్రియ య య య పట్టాలకు డివోర్స్ ఇచ్చే రైళ్లకు బోలో షుక్రియ బస్సుల్ని పడవలు చేసే ర్టీసీకీ షుక్రియ నెల జీతం సరుకుల సంచిని నింపిందంటే షుక్రియ తొలి వారం అప్పుల్లేక గడిచిందంటే షుక్రియ షుక్రియా అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ సోడాలు ముఖ్యం గోలి పెళ్లలకి ముఖ్యం తాళి ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియ షుక్రియ షుక్రియ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya Are chuk chuk chuk chuk beta modalettai aata paata shukriya shukriya Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya Are chik chik chik chik beta modalettai aata paata shukriya shukriya Sodalaku mukhyam goli pellalaku mukhyam thali Undaloy penku pali shukriya shukriya shukriya Aha ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya High-tech sarkarosthe nayudu baavaku shukriya Biyyam dhara perigindandoy bjpki bolo Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriya shukriya Examski chadivetappudu current pothe shukriya Conventlo LKGke lakshalu adigithe bolo Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriyaa… Vantintlo gasaipothe kumpati thalliki shukriya Kasula kosam cricket matchlo ode ghanulaku shukriya Cheeralu katte heroine ribbon kadithe shukriya Vesina filme Veseti retailorski shukriya Shukriyaaaaaaaaaaaaaaaa Aha ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya Girl friendni kaliseppudu vallannayyosthe shukriya Pellamu anukoni maradali cheyyettesthe bolo Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriya shukriya Age aina actorlandaru mplaithe shukriya Pellalanu gattekkinche jaadugaallaku bolo Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya ya ya ya Pattalaku divorce iche raillaku bolo shukriya Bussulni padavalu chese RTCki shukriya Nela jeetham sarukula sanchini nimpindante shukriya Tholi vaaram appulleka gadichindante shukriya Shukriyaaaaaaaaaaaaaaaaa Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya Are chik chik chik chik beta modalettai aata paata shukriya shukriya Sodalaku mukhyam goli pellalaku mukhyam thali Undaloy penku pali shukriya shukriya shukriya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvve Kavali
  • Cast:  Richa Pallod,Tarun
  • Music Director:  Koti
  • Year:  2000
  • Label:  Aditya Music