• Song:  Anaganaga akasham vudhi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Jaya Chandran

Whatsapp

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆఆఆఆఆఅ ఆఆఆఆఆఆఆఅ ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి
Anaganaga aakaasham vundi aakaashamlo megham vundi Meghamvenaka raagam vundi raagam ningini kariginchindi Karige ningi chinukayindi chinuke chitapata paatayindi chitapata paate taake nela chilakalu vaale chettayindi naa chilaka nuvve kaavaali naa raa chilaka navve kaavaali raagaala puvvai raavaali anuraagaala muvvai mogaali anaganaga aakaasham vundi aakaashamlo megham vundi Megham venaka raagam vundi raagam ningini kariginchindi Karige ningi chinukayindi chinuke chitapata paatayindi chitapata paate taake nela chilakalu vaale chettayindi naa chilaka nuvve kaavaali naa raa chilaka navve kaavaali raagaala puvvai raavaali anuraagaala muvvai mogaali vooge kommallona chiru gaali kavvaali paadi karccheri chese velallo gundela gummallona saradaale sayyaatalu aadi thalaale vese velallo kerinthale ye dikkuna chustunna kavvintagaa aa aa aa.nee chelime chitikesi nanu pilicheyi neekesi nee chelime chitikesi nanu pilicheyi neekesi nuvvu chevilocheppe oosula kosam nenocchesaa parugulu teesi naa chilaka nuvve kaavaali naa raa chilaka navve kaavaali raagaala puvvai raavaali anuraagaala muvvai mogaali chukkallokam chuttu tiragaali anukuntu vuha vurege vennela daarullo nenunna rammantu o thara naa kosam vechi Saavaasam panche samayamlo nurellaki saripoye aashalni pandinchagaa aa aa ee sneham chigurinchi ekaantam pulakinchi anubandhaale suma gandhaalai aanandaale viraboostu unte naa chilaka nuvve kaavaali naa raa chilaka navve kaavaali raagaala puvvai raavaali anuraagaala muvvai mogaali anaganaga aakaasham vundi aakaashamlo megham vundi Megham venaka raagam vundi raagam ningini kariginchindi Karige ningi chinukayindi chinuke chitapata paatayindi chitapata paate taake nela chilakalu vaale chettayindi naa chilaka nuvve kaavaali naa raa chilaka navve kaavaali raagaala puvvai raavaali anuraagaala muvvai mogaali
  • Movie:  Nuvve Kavali
  • Cast:  Richa Pallod,Tarun
  • Music Director:  Koti
  • Year:  2000
  • Label:  Aditya Music