ఒక్కోసారి ఓ ముద్దు
ఒక్కో చోట ఓ ముద్దు
ఒక్కోలాగా ఓ ముద్దు
సరే ఇవ్వవా ఓఓఓ
సరే ఇవ్వవా ఓఓఓ
సరే ఇవ్వవా ఓఓఓ
సరే ఇవ్వవా ఓఓఓ
నీలి కంటిపై పెట్టె ముద్దు
నీలం దాని అర్ధం
నా కళల రానివి నువ్వేనని
చెప్పడం అః
ఓ యెర్ర పెదవిపై
పెట్టెయ్ ముద్దు
పగడం దాని అర్ధం
నీ ప్రేమించేది
నిన్నే అని చెప్పడం
అచ
పాల బుగ్గ పై ముద్దే
మంచి ముత్యం
అన్ని పాలుపంచు కుంటానని అర్ధం
కెంపుల మారింది ముద్దు
నీ నుదిటిపై నా
నీ గెలుపుని
నా గెలుపుగా
అనుకోమనేనా
సరే ఇవ్వవా ఓఓఓ
సరే ఇవ్వవా ఓఓఓ
లేత చేతిపై
పెట్టె ముద్దు వజ్రం దాని అర్ధం
నీ చేతిని నేనెప్పుడూ
వదలమని చెప్పడం
హోం
చిట్టి నడుముపై
పెట్టె ముద్దు పచ్చ దాని అర్ధం
నీ చిలిపి మనసుకిక
నాదే అని అర్ధం
అవునా
ముక్కు పక్కన ముద్దెయ్
వైడూర్యము
నా శ్వాసలోన
కలిసిపొమ్మని అర్ధం
ముద్దుకు అర్ధాన్ని ఇలా
చెబుతుంది ప్రాయం
ప్రతి ముద్దుకు రత్నాన్నిలా
ఇస్తుంది ప్రాణం
సరే ఇవ్వవా ఓఓఓ
సరే ఇవ్వవా ఓఓఓ
Okosaari oo muddu
Oko chota oo muddu
Okolaaga oo muddu
Sare Ivvavaa ooo
Sare Ivvavaa ooo
Sare Ivvavaa ooo
Sare Ivvavaa ooo
Neeli kantipai pette muddu
Neelam daani ardham
Naa kalala ranivi nuvvenani
Cheppadam Aha
Oo
Yerra pedavipai
Pettey muddu pagadam
Daani ardham
Nee preminchedi
Ninne ani cheppadam
Acha
Paala bugga pai
Mudde
Manchi mutyam
Anni paalupanchu kuntaanani
Ardham
Kempula
Marindi muddu
Nee Nuditipai
Naa
Nee gelupuni
Naa gelupuga
Anukomanenaa
Sare Ivvavaa ooo
Sare Ivvavaa ooo
Letha chethipai
Pette muddu vajram
Daani ardham
Nee chethini neneppudu
Vadalanani cheppadam
Ho
Chitti nadumupai
Pette muddu pacha
Daani ardham
Nee chilipi manasuika
Naade ani ardham
Avunaa
Mukku pakkana muddey
Vaidhooryam
Naa swasalona
Kalisipommani
Ardham
Mudduko ardhanni ila
Chebutundi prayam
Prathi mudduko ratnannila
Istundi pranam
Sare Ivvavaa ooo
Sare Ivvavaa ooo