కొత్త కొత్త భాష
కొత్త ప్రేమ భాష
నీకు నాకు మధ్య హ్మ్మ్
అక్షరాలు లేవు డిక్షనరీలు లేవు
గ్రామర్ ఐన లేదే హ్మ్మ్
నీ నా కన్నుల్లోన
నీ నా నవ్వుల్లోన
మౌనం మోగించే భాష
లెమ్మీ లెమ్మీ సే
ఎంయూ మిస్ యు ఓ
కేయూ కిస్ యు ఓ
ఏల్ యూ లవ్ యు ఓ ఓ
హే ఐ లవ్ యు
ఎం యూ మిస్ యు ఓ
కే యూ కిస్ యు ఓ
ఏల్యూ లవ్ యు ఓ ఓ
హే ఐ లవ్ యు బేబీ
హూ పిచ్చి పిచ్చి భాష
అచ్చమైన భాష
అచ్చు వేయలేమే హ్మ్మ్
ఆశలెన్ని ఉన్న కోరికెంతో ఉన్న
చేరి వెయ్యగలదే హ్మ్మ్
నీ నా నీడల్లోన
నీ నా శ్వాసల్లోన
నిండే నింగైనా భాష
లెమ్మీ లెమ్మీ సే
టీయూ టచ్ యు ఓ
హెచ్యూ హాగ్ యు ఓ
ఏల్ యూ లవ్ యు ఓ ఓ
హే ఐ లవ్ యు
టీయూ టచ్ యు ఓ
హెచ్ యూ హాగ్ యు ఓ
ఏల్ యూ లవ్ యు ఓ ఓ
హే డార్లింగ్ ఐ లవ్ యు
కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష
కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష
నీకు నాకు మధ్య హ్మ్మ్
Kotha kotha bhasha kotha prema bhasha
Neeku naku madhya Hmmm
Aksharalu levu dictionary lu levu
Grammar aina ledhe Hmmm
Nee na kannullona nee na navvullona
Mounam moginche bhasha
Lemme lemme say
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo Oo
Hey I Love You
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo Oo
Hey I Love You Baby
Hoo Pichi pichi bhasha
Acchamaina bhasha
Acchu veyaleme Hmmm
Ashalenni unna korikentho unna
Cheri veyyagaladhe Hmmm
Nee na needallona
Nee na swaasallona
Ninde ningaina bhasha
Lemme lemme say
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo oo
Hey I Love You
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo oo
Hey Darling I Love You
Kotha kotha bhasha kotha prema bhasha
Kotha kotha bhasha kotha prema bhasha
Neeku naku madhya Hmmm