• Song:  Emo evarito
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Siddharth Mahadevan

Whatsapp

ఏమో ఎవరితో ఉండాల్సింది ఎవరో పైవాడే తేల్చుతాడు మనకేం తెలియదురో హోం ఏమో ఎవరితో ఉండాల్సింది ఎవరో పైవాడే తేల్చుతాడు మనకేం తెలియదురో గుండె నుంచి గుండె దాకా తీగ ఎదో ఉంటుంది కంటి తోటి చూడలేమంటే తెలుసుకోరో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో హే వెతికే పనిలో పడరో ఇక్కడుందో ఎక్కడుందో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో హే వెతికే పనిలో పడరో ఇక్కడుందో ఎక్కడుందో ఎన్నో మనసులు తెల్లని కాగితాలై నీ ముందే ఎగురుతాయి ఏవో రాయమని కార్డు విసిరి అన్ని చెదిరి ఒక్కటే మిగులుతుంది దాన్ని పైనే రాయగలవోయ్ రాసుకోరో రో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో నీ యెదలో జతగా ఉందిరో ప్రేమ లేఖై భాగ్య రేఖా రో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో నీ యెదలో జతగా ఉందిరో ప్రేమ లేఖై భాగ్య రేఖా రో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో నీ యెదలో జతగా ఉందిరో ప్రేమ లేఖై భాగ్య రేఖా
Emo evarito undaalsindi evaro Paivaade telchutaadu manakem teliyaduro Ho emo evarito undaalsindi evaro Paivaade telchutaadu manakem teliyaduro Gunde nunchi gunde daakaa Teega edo untundi Kanti toti choodalemante telusukoro No no no no padaro Nee velugu evaro Hey vetike panilo padaro Ikkadundo ekkadundo Ro ro ro ro padaro Nee velugu evaro Hey vetike panilo padaro Ikkadundo ekkadundo Enno manasulu tellani kaagitaalai Nee munde egurutaayi evo raayamani Card visiri anni chediri okkate migilutundi Daanni paine raayagalavoy raasukoro Ro ro ro ro padaro Nee velugu evaro Nee yedalo jatagaa undiro Prema lekhai bhaagya rekhaa Ro ro ro ro padaro Nee velugu evaro Nee yedalo jatagaa undiro Prema lekhai bhaagya rekhaa Ro ro ro ro padaro Nee velugu evaro Nee yedalo jatagaa undiro Prema lekhai bhaagya rekhaa
  • Movie:  Nirmala Convent
  • Cast:  Nagarjuna,Roshan,Shriya Sharma
  • Music Director:  Roshan Saluri
  • Year:  2016
  • Label:  Aditya Music