ఓ నేనా ఓ నేనా
నాకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా
నిను కావలనంటోంది నేనా
హే నువ్వే హే నువ్వే
నిజమే ఐనా కల అనుకొన
నను మీకిస్తున్నది నేనాలా
నను కాదంది నను కోరింది
రెండు కూడా మరి నువ్వేనంటున్న
ఓ నేనాఅ ఓ నేనాఅ
నాకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా
నన్ను నేను కొంచం గిల్లి చూసుకున్న
ఇది నేను కాదో అంటూ సందేహం వేస్తుంటే
మనసేమో గాల్లో తేలే సంతోషం చూస్తుంటే
హేయ్ గారడీలు చేసే ఏ ప్రేమ నువ్వే ముళ్ళున్న
కళ్ళు గప్పి నీళ్ళోకొస్తుందీ నువ్ ఆపేస్తున్నా
నువ్వు చెపుతుంటే మది వింటుంది
ఎంతో నచ్చావన్న మాటే
అడుగేచోట నిలబడ కుంటే
అంతో ఎంతో ప్రేమ నీలో ఉన్నట్టే
నిన్న దాక నాలో సందింత లేదే
ఓసారి చూడంగానే ఆ మాయే ప్రేమంటూ
నాక్కూడా తోచిందయ్యో నువ్వు ముందే అన్నట్టు
హేయ్య్ వెల్లువల్లే ముంచే ఈ ప్రేమ నిలువెల్లా తాకి
నిన్ను లాగా కుండా ఉంటుందాఅ తన లోకంలోకి
ఏదేమైనా పడిపోతున్న నను లాలించే గుండెల్లోనా
తొలి చూపుల్లో బలమెంతుందో తెలిసే ఉందిగా నేకెనాడైనా
ఓ నేనా ఓ నేనా
నాకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా
నిను కావలనంటోంది నేనా
O nenaa o nenaa
nakemaiyyindo emo kani netho cherindii nenaa
ninu kavalntondi nenaa
hey nuvve hey nuvve
nijame iynaa kala anukonaa
nanu mekisthunadi nenaaaa
nanu kadandi nanu korindii
rendu kuda mari nuvvenantunaaa
o nenaa o nenaa
nakemaiyyindo emo kani netho cherindii nenaa
Nannu nenu koncham gilli chusukunna
edi nenu kado antu sandheham vesthuntee
manasemo gallo tele santhosham chusthunteee
heyyy garadeelu chese e premaaa nuvve mullunna
kallu gappi nellokosthundee nuv apesthunnaa
nuvvu cheputhunte madi vintundee
entho nachavanna maateee
adugechota nilabada kuntee
antho entho prema nello unnatee
Ninna daka nallo sandintha ledeee
osari chudanganee a mayeee premantuuu
nakkuda thochindayyo nuvu munde annatuuu
heyyyy velluvalle munche e prema nilluvella taaki
ninnu laga kunda untundaaa tana lokam loki
eedemainaa padipothunna nanu lalinche gundellonaa
tholi chupullo balamenthundooo telise untundiga nekenadainaaa
O nenaa o nenaa
nakemaiyyindo emo kani netho cherindii nenaa
ninu kavalntondi nenaa