• Song:  Unnatundi Gundey
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Divija Karthik

Whatsapp

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలు నిండె బంధం అల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహ అన్న హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలు నిండె బంధం అల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా లాగిందో మరి ని తోడై చెలి పొంగిందే మది అడిగి పొందినది కాదులే తానుగా దొరికింది కానుక ఇకపై సెకండు కొక వేడుక కోరే కల నీల న చెంత చేరుకుందిగా హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలిన్ది జీవితం ఇకపై పదిలమే నా పదం నీతో ఆటో ఇట్ఠో ఏవైపు దారి చూసిన ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలు నిండి బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహ ఆన హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
Unnatundi gunde vandha kottukundhe Yevvaranta yedhurainadhi Santhoshale nindi bandham allukundhi Yeppudanta mudipadinadhi Nenaa nena.. ilaa.. neetho unna Avuna.. avuna.. antoo.. aaha aana Hey mechina chinnadhi mechina theeru Muchataga nanu hatthukupoye Oye.. oye.. ye ye ye ye hatthukupoye Chukkalu choodani lokam loki Chappuna nannu theesukupoye Oye.. oye.. ye ye ye ye theesukupoye Unnatundi gunde vandha kottukundhe Yevvaranta yedhurainadhi Santhoshale nindi bandham allukundhi Yeppudanta mudipadinadhi Ye dharam ilaa laagindho mari Ne thodai cheli.. pongindhey madhi Adigi pondhinadhi kaadhule Thanuga dorikindhi kaanuka Ikapai second-u koka veduka Korey.. kala neela.. Na chentha cherukundhiga Hey mechina chinnadhi mechina theeru Muchataga nanu hatthukupoye Oye.. oye.. ye ye ye ye hatthukupoye Chukkalu choodani lokam loki Chappuna nannu theesukupoye Oye.. oye.. ye ye ye ye theesukupoye Aanandham sagam.. Aascharyam sagam Yemaina nijam.. Bagundhi nijam.. Kaalam kadhalikala saakshiga Premai kadhilinadhi jeevitham Ikapai padhilame naa padham Neetho.. aato.. itto.. Yevaipu dhari choosina Unnatundi gunde vandha kottukundhe Yevvaranta yedhurainadhi Santhoshale nindi bandham allukundhi Yeppudanta mudipadinadhi Nenaa nena.. ilaa.. neetho unna Avuna.. avuna.. antoo.. aaha aana Hey mechina chinnadhi mechina theeru Muchataga nanu hatthukupoye Oye.. oye.. ye ye ye ye hatthukupoye Chukkalu choodani lokam loki Chappuna nannu theesukupoye Oye.. oye.. ye ye ye ye theesukupoye
  • Movie:  Ninnu Kori
  • Cast:  Aadhi Pinisetty,Nani,Nivetha Thomas
  • Music Director:  Gopi Sunder
  • Year:  2017
  • Label:  Mango Music