• Song:  Once Upon Time A Lo
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Arun Gopan

Whatsapp

వన్స్ అపాన్ ఏ టైం లో వైజాగ్ బీచ్ రోడ్ లో ఏవండోయ్ మాస్టర్ అంటూ విష్ చేసింది నన్ను వన్స్ అపాన్ ఏ టైం లో వైజాగ్ బీచ్ రోడ్ లో ఏవండోయ్ మాస్టర్ అంటూ విష్ చేసింది నన్ను అల్లి బిల్లీ నడుమును తిప్పి ‘ఐ లవ్ యు ’ చెవిలోన చెప్పి తప్పుకుంది కళ్ళు రెండు కప్పి అందుకేగా గుండెకింద నొప్పి బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్ బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్ బైకేన్కా తాను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది లైఫ్ అంత నన్ను వదలనంటూ ఒట్టేసి చెప్పింది సోల్ మెట్ ఏ దొరికిందనుకుంటే అంతలో సోలో గ వదిలేసేలిపోయెను సంతలో తోక చుక్కల్లే న వెంట వచ్చి తేనె చుక్కల్లే తీయగా నచ్చి బుగ్గ చుక్కాని పెట్టుకు వస్తానని చుక్కలు చూపిందే మందు చుక్కే మిగిలిందే బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్ బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్ బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్ నీ సుఖమే కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది కాబట్టేయ్ నీ కంటికి దూరంగా ఉన్నాను అన్నది తాను లేక మనసుకి సుఖమెట్టా ఉంటది నా భాధ పిల్లకి ఎప్పుడర్ధం అవుతాది ఈ లేడీస్ -ఉ అంతే తమ్మి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మానసిచ్చామంటే తిరిగి ఇవ్వరు పట్టుకు పోతారేయ్ వేరే వాని కట్టుకు పోతారు బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్ బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్ బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Once upon a time lo Vizag beach road lo Yevandoi master antu Wish chesindhi nannu Once upon a time lo Vizag beach road lo Yevandoi master antu Wish chesindhi nannu Alli billi nadumunu thippi ‘I Love You’ chevilona cheppi Thappukundhi kallu rendu kappi Andhukega gundekindha noppi Break-uppu break-uppu break-uppu King lanti uma gaadi life ye pack-up (x3) Bikenaka thanu yekkesi kurchundi Chethulni vesindhi Life antha nannu vadhalanantu Ottesi cheppindhi Soul mate ye dhorikindhanukunte anthalo Solo ga vadhileselipoyenu santhalo Thoka chukkalle na venta vacchi Thene chukkalle thiyaga nacchi Bugga chukkani pettuku vasthanani Chukkalu choopindhe mandhu chukke migilindhe Break-uppu break-uppu break-uppu King lanti uma gaadi life ye pack-up (x3) Nee sukhame korukunnanu annadhi Vannela chinnadhi Kaabattey nee kantiki dhooranga Unnanu annadhi Thanu leka manasuki sukhamettaa untadhi Naa bhaadha pillaki yepudardham authadhi Ee ladies-u anthe thammi Vaallu cheppinavanni nammi Manasicchamante thirigi ivvaru Pattuku pothaarey vere vaani kattuku pothaare Break-uppu break-uppu break-uppu King lanti uma gaadi life ye pack-up (x3

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ninnu Kori
  • Cast:  Aadhi Pinisetty,Nani,Nivetha Thomas
  • Music Director:  Gopi Sunder
  • Year:  2017
  • Label:  Mango Music