• Song:  Hey Badhulu Cheppave
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Haricharan Seshadri

Whatsapp

హే బదులు చెప్పవే రూజువు చూపవ్వే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా నిన్నేనే అడిగేది ఎన్నాళ్లె నలిగేది హే బదులు చెప్పవే రూజువు చూపవ్వే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్ళు వాళ్ళు కలిసిందురంధురే ప్రాణమైన వారు జంట లాగ చేరితే ఎన్నడైనా వీడదన్న మాట నమ్మరే నిన్నేనే అడిగేది ఎన్నాళ్లె నలిగేది దారులేమో రెండే అది ముళ్ళతోటి నిండే ఎంచుకోమనంటూ వదిలేసి వెల్లకే నిన్నలోన లోపమేదో నిండి ఉందని రేపు దాన్ని లోటుల మిగల్చలేం కదా హే బదులు చెప్పవే రూజువు చూపవ్వే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా నిన్నేనే అడిగేది ఎన్నాళ్లె నలిగేది నిన్నేనే అడిగేది ఎన్నాళ్లె నలిగేది
Hey badhulu cheppave Rujuvu chupave samayamaa Nee paniga nuvvila Gadichipovadam nyaayamaa Ye parichayanikem phalithamunnadho thelupumaa Adhi aa tholi kshanalaalo Thelusukovadam saadhyamaa.. Ninnene adigedhi Ennalle naligedhi.. Hey badhulu cheppave Roojuvu chupavve samayamaa Nee paniga nuvvila Gadichipovadam nyaayamaa Velithoti velu kalipeyagaane chalu Vela yellu vaallu kalisindhurandhure Pranamaina vaaru janta laaga cherithe Yennadaina veedadhanna maata nammare Ninnene adigedhi Yennalle naligedhi Dhaarulemo rende Adhi mullathoti ninde Yenchukomanantu vadhilesi vellake Ninnalona lopamedho nindi undhani Repu dhaanni lotula migalchalem kadha Hey badhulu cheppave Roojuvu chupavve samayamaa Nee paniga nuvvila Gadichipovadam nyaayamaa Ye parichayanikem phalithamunnadho thelupumaa Adhi aa tholi kshanalaalo Thelusukovadam saadhyamaa.. Ninnene adigedhi Ennalle naligedhi Ninnene adigedhi Ennalle naligedhi
  • Movie:  Ninnu Kori
  • Cast:  Aadhi Pinisetty,Nani,Nivetha Thomas
  • Music Director:  Gopi Sunder
  • Year:  2017
  • Label:  Mango Music