అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమ చెలీ ఏదని
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదీనే అడిగా తన ఊసేదని
నువ్వే లేని నన్ను ఊహించలేను
న ప్రతీ ఊహాలోను వెతికితే మనకతే
నీలోనే ఉన్న నిన్ను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా
గుండెలోతుల్లో ఉంది నువ్వేగా
న సగమే న జగమే నువ్వేగా
నీ స్నేహమే నన్ను నడిపే స్వరం
నిను చేరగా ఆగిపోనీ పయనం
అలుపే లేని గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమ చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదీనే అడిగా తన ఊసేదని
నువ్వే లేని నన్ను ఊహించలేను
న ప్రతి ఊహాలోను వెతికితే మనకతే
నీలోనే ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా