• Song:  Yeto Vellipoindi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh

Whatsapp

ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో కలాలన్నవి కొలువుండని కనులుండి ఏం లాభమంది ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంధీ తోడు ఒకరంటే జీవితం ఏంతో వెడుకౌతుంది అంటూ ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో
Yeto vellipoindi manasu ila vontarayyindi vayasu oo challagali achuki teesi kaburiyyalevaa yemaindo Yeto vellipoindi manasu yetellindo adi neku telusu oo challagali achuki teesi kaburiyyalevaa yemayindo yemayindo yemayindo Ye snehamoo kavalanii innalluga teliyaledu ichenduke manasundani nakevvaru cheppaledu Chelimi chirunamaa telusukogane rekkalochayo yemito Yetellindo adi neku telusu oo challagali achuki teesi kaburiyyalevaa yemayindo yemayindo yemayindo Kalalannavii koluvundanii kanulundi yem labhamandi ye kadalikaa kanipinchanii shilalanti bratukendukandii Todu okarunte jeevitam yento vedukoutundii antuu Yetellindo adi neku telusu oo challagali achuki teesi kaburiyyalevaa yemayindo yemayindo yemayindo
  • Movie:  Ninne Pelladatha
  • Cast:  Nagarjuna,Tabu
  • Music Director:  Sandeep Chowta
  • Year:  1996
  • Label:  T-Series