• Song:  Ninne Pelladesthanantu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Jikki,RamaKrishna,Sandeep,Rajesh,s sowmya

Whatsapp

బాబాంబాం బాబాంబాం బాబాంబాం బాబాంబాం నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా సరేరా కుమార అలాగే కానీరా మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా సెలక్షన్ చూసాం శభాష్ అంటున్నాం హహ ముహూర్తం చూస్తాం తధాస్తు అనేసి మూడేసి తరించిపోతాం ఆపై మాతో మీకేం పనిరా మాయమై పోతాం లేరా సరేరా కుమారా అలాగే కానీరా నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం ప్రేమదాకా ఓకే పెళ్లి మాత్రం షాకె చాలురా నారదా నీ హరికథ పెళ్లఏ యోగమే నీకున్నాదా ఇంటిలో ఇందరం ఉన్నాం కదా కోరితే సాయమే చేస్తాం కదా పార్కులో సీన్ తప్పురా శ్రీనూ అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి ముద్దాడుకుంటారా కుర్రాళ్ళు ఈ మహాలక్ష్మి ఇంటికి వస్తే మేము మాత్రం కాదంటామా సరేరా కుమారా అలాగే కానీరా నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఉరుకుంటామా సిగ్గు పడవే పండు నువ్వు కాదురా ఫ్రెండు ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం విందులు మెక్కుతూ వంకలు పెడతాం చీటికీ మాటికీ చెలరేగుతాం అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం పెళ్లి కాగానే అందరిని తరిమేసి మిమ్మల్ని గదిలోకి నెట్టేసి ఖర్చెంతయిందో లెక్కలు వేస్తూ మేలుకొంటాం మీకు పోటీగా లాలల్ల లాలల్ల లాలల్ల లాలల్ల నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా సెలక్షన్ చూసాం శభాష్ అంటున్నాం హహ ముహూర్తం చూస్తాం తధాస్తు అనేసి మూడేసి తరించిపోతాం ఆపై మాతో మీకేం పనిరా మాయమై పోతాం లేరా బాబాంబాం బాబాంబాం బాబాంబాం బాబాంబాం నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఉరుకుంటామా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Babambam babambam babambam babambam Ninne pelladesthanantu maata isthe oorukuntama Sareraa kumara alaage kaaneera Maa kallallo kaaram kotti meeru maathram jaarukuntara Selection chusam sabhash antunnam Haha Muhurtham chustham thadhasthu anesi mudesi tharinchipotham Aapai maatho meekem paniraa maayamai potham leraa Sareraa kumaaraa alaage kaaneera Ninne pelladesthanantu maata ichavaa papam Premadaakaa ok Pelli mathram shocke Chaluraa naaradaa nee harikatha Pellaye yogame neekunnadaa Intilo indaram unna kadaa Korithe sayame chestham kadaa Parkulo scene Thappuraa sreenuu Andukani ninnuu sakshigaa mundunchi Muddadukuntaara kurrallu Ee mahalakshmi intiki vasthe Memu mathram kadantaama Sareraa kumaaraa alaage kaaneera Ninne pelladesthanantu maata isthe urukuntaamaa Siggu padave Pandu Nuvvu kaaduraa Friendu Aaduthu paaduthu mee oorostham Ammadu kaasuko allari chestham Vindulu mekkuthu vankalu pedatham Cheetiki maatiki chelaregutham Alludini thestham kaallu kadigistham Pelli kaagaane andarini tharimesi mimmalni Gadiloki nettesi Kharchenthaindo lekkalu vesthu Melukontam meeku potigaa Lalalla lalalla lalalla lalalla Ninne pelladesthanantu maata isthe oorukuntama Selection chusam sabhash antunnam Haha Muhurtham chustham thadhasthu anesi mudesi tharinchipotham Aapai maatho meekem paniraa maayamai potham leraa Babambam babambam babambam babambam Ninne pelladesthanantu maata isthe urukuntama

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ninne Pelladatha
  • Cast:  Nagarjuna,Tabu
  • Music Director:  Sandeep Chowta
  • Year:  1996
  • Label:  T-Series