• Song:  Kannullo Nee Roopame
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Hariharan,K.S. Chitra

Whatsapp

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా ని నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న ని చిలిపి చూపులతో ఏమో ఎలా వేగడం కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుకున్నాను మదిలోని మాటేదని తలా వంచుకుని నేను తెగ ఎదురు చూసాను ని తెగువ చూడాలని చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపడం కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
Kannullo ne ruupame gundello ne dhyaname na aasa ne snehame na swaasa ne kosame aa uusuni telipenduku na bhasha e mouname Kannullo ne ruupame gundello ne dhyaname na aasa ne snehame na swaasa ne kosame aa uusuni telipenduku na bhasha e mouname Madi daachukunna rahasyanni vetiketi ne chuupunaapedela ne neeli kannullo padi munakalestunna na manasu teyleedela Giliginta pedutunna ne chilipi chuupulato yemo ela vegadam Kannullo ne ruupame gundello ne dhyaname na aasa ne snehame na swaasa ne kosame Adireti pedavulni bratimaalukunnanu madiloni maatentani tala vanchukuni nenu tega yeduru chuusaanu ne teguva chuudalani chuustuune reyanta telavaaripotundo yemo ela aapadam Kannullo ne ruupame gundello ne dhyaname na aasa ne snehame na swaasa ne kosame aa uusuni telipenduku na bhasha e mouname Kannullo ne ruupame gundello ne dhyaname na aasa ne snehame na swaasa ne kosame
  • Movie:  Ninne Pelladatha
  • Cast:  Nagarjuna,Tabu
  • Music Director:  Sandeep Chowta
  • Year:  1996
  • Label:  T-Series