మెరిసే మెరిసే మనస్సే
నీలో నాలో కలిసే
మలుపే తిరిగే వయస్సే హే
నిజంగా నేనేనా
మెరిసే మెరిసే మనస్సే
నీలో నాలో కలిసే
మలుపే తిరిగే వయస్సే
నిజంగా నేనేనా
ఏదో ఏదో తలిస్తే
ఇంకోటేదో అయిందే
నిన్నే కోరుతున్నానే
నిజంగా నేనేనా
నువ్వే లేని నేనే లేను
నువ్వే నేను నేనే నువ్వు
నీలో ఒకటై ఉంటానే
కలిసుంటానే
ప్రాణం పంచుకుంటానే
నిజంగా ఓ ఓ ఓ ఓ
నేనేనా ఓ ఓ ఓ ఓ
నిజంగా ఓ ఓ ఓ ఓ
నేనేనా
మెరిసే మెరిసే మనస్సే
నీలో నాలో కలిసే
మలుపే తిరిగే వయస్సే
నిజంగా నేనేనా
కదలనిది ఈ సమయం
కదిలినదా తొలి ప్రాయం
కరిగెనులే ఈ మౌనం
కవ్వించే ఈ ప్రేమమ్
నీలో నాలో ఏదో
ఆశే ఊపిరి జల్లయ్యిందే
నీలో నాలో తొలకరిగా
ఎదనే తడిపిందే
చేరినది ఈ హృదయం
నీ కొరకే నా ప్రాణం
చూసెనులే నీ రూపం
తరగదులే ఈ ప్రేమమ్
నాతో నీకు ఏదో
బంధం ముడిపడి ఉందే
నీవే నేనై నీలో
సగమై కలిసి పోయిందే
ఊహల్లో ఏదో కనిపించి
తెలియని నిన్నే చూపించి
తెలిసినా ప్రేమ గా నన్నే
వలచిందే నిన్నే తలచిందే
నువ్వే లేని నేనే లేను
నువ్వే నేను నేనే నువ్వు
నీలో ఒకటై ఉంటానే
కలిసుంటానే
ప్రాణం పంచుకుంటానే
నిజంగా ఓ ఓ ఓ ఓ
నేనేనా ఓ ఓ ఓ ఓ
నిజంగా ఓ ఓ ఓ ఓ
నేనేనా
ల ల ల ల లలల్ల
ల ల ల ల లలల్ల
లల ల ల ల ల లలల్ల
లలల్ల లలల్ల
ఏదో ఏదో తలిస్తే
ఇంకోటేదో అయిందే
నిన్నే కోరుతున్నానే
నిజంగా నేనేనా
Merise Merise Manassey
Neelo Naalo Kalisey
Malupe Thirige Vayassey Hey
Nijanga Nenena
Merise Merise Manassey
Neelo Naalo Kalisey
Malupe Thirige Vayassey
Nijanga Nenena
Yedho Yedho Taliste
Inkotedho Ayinde
Ninne Koruthunnane
Nijanga Nenena
Nuvve Leni Nene Lenu
Nuvve Nenu Nene Nuvvu
Neelo Okatai Untaane
Kalisuntaane
Praanam Panchukuntaane
NIJANGAAA O O O O
NENENAAA O O O O
NIJANGAAA O O O O O O
NENENAAAA
Merise Merise Manassey
Neelo Naalo Kalisey
Malupe Thirige Vayassey
Nijanga Nenena
Kadalanidi Ee Samayam
Kadilinadaa Tholi Praayam
Karigenule Ee Mounam
Kavvinche Ee Premam
Neelo Naalo Yedho
Aase Oopiri Jallayyinde
Neelo Naalo Tholakariga
Yedhane Thadipinde
Cherinadi Ee Hrudayam
Nee Korake Na Praanam
Choosenule Nee Roopam
Taragadhu le Ee Premam
Naatho Neeku Yedho
Bandham Mudipadi Unde
Neeve Nenai Neelo
Sagamai Kalisi Poyinde
Oohallo Yedho Kanipinchi
Teliyani Ninne Choopinchi
Telisina Prema Ga Nanne
Valachinde Ninne Talachinde
Nuvve Leni Nene Lenu
Nuvve Nenu Nene Nuvvu
Neelo Okatai Untaane
Kalisuntaane
Praanam Panchukuntaane
NIJANGAAA O O O O
NENENAAA O O O O
NIJANGAAA O O O O O O
NENENAAAA
La la la la lalala
La la la la lalala
La la la la lalala
Lalalaaa Lalalaaa
Yedho Yedho Taliste
Inkotedho Ayinde
Ninne Koruthunnane
Nijanga Nenenaaa