• Song:  Rangu Rangula
  • Lyricist:  kulasekhar
  • Singers:  Usha,R.P Patnaik

Whatsapp

రంగు రంగుల ముగ్గుల్లు ముగ్గుల్లో ముగ్గుల్లు ఇంటి ముంగిట గొబ్బిళ్ళు గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు చిట్టి పాపల నవ్వుల్లు కోటి కాంతుల దివ్వెళ్లు రామ రామ రఘు రామ రామ అని గజ్జె కట్టుకొని డప్పు పట్టుకొని వూరు వాడ తెగ చిందులాడారండో ఓ ఓ ఓ ఓ ఓయి రాముడంటే రాముడయ్యో పేద వారి దేవుడయ్యో సాహసాల వీరుడయ్యో సాటి లేని సూరుడయ్యో సీత తోటి బయటికొచ్చే చేతులెత్తి పెట్టేయిరా దండం కాపాడును కోదండం ఓ సీత రామ ఢమకు డమా డమ డమ డమ డమ డం భద్రాద్రి రామ ఢమకు డమా డమ డమ డమ డమ డం ఓ సీత రామ ఢమకు డమా డమ డమ డమ డమ డం భద్రాద్రి రామ ఢమకు డమా డమ డమ డమ డమ డం
Rangu rangula mugullu mugullo muggullu Inti mungita gobbillu gobbillo gobbillu Chitti papala navvullu Koti kanthula dhivvellu Rama rama raghu rama rama ani Gajje kattukoni dappu pattukoni Vuru vaada thega chindhulaadarando o o o o oyi Ramudante ramudayyo pedha vaari dhevudayyo Sahasala veerudayyo saati leni surudayyo Seetha thoti bayitikocche Chethulethhi petteyira dhandam Kaapadunu kodhandam O sitha rama dhamaku dama dama dama dama dama dam Bhadradri raama dhamaku dama dama dama dama dama dam O sitha rama dhamaku dama dama dama dama dama dam Bhadradri raama dhamaku dama dama dama dama dama dam
  • Movie:  Nijam
  • Cast:  Mahesh Babu,Rakshita
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music