ఛీఛీ అంటే ఛీఛీ అంటావ్
పోపో అంటే పోపో అంటావ్
నేనేదంటే నువ్వది అంటావ్
ఓ ఓ ఓ ఓ
హే హే అంటే హే హే అంట
హు హు అంటే హు హు అంట
నువ్వేదంటే నేనది అంట
ఓ ఓ ఓ ఓ
నీపై ఇష్టం లేదన్నాక
నాతో కష్టం అంటున్నాగ
ప్రేమ దోమ లేవన్నాగ
ఓ ఓ ఓ ఓ
ఛీ పో చిరాకు నాకు
పై పైకలాగా రాకు
నాతో పనేంటి నీకు
చాల్లే బడాయి పోకు
ఛీఛీ అంటే ఛీఛీ అంటావ్
పోపో అంటే పోపో అంటావ్
నేనేదంటే నువ్వది అంటావ్
ఓ ఓ ఓ ఓ
ఎడ్డెమ్ అంటే ఎడ్డెమ్ అంట
తెడ్డెమ్ అంటే తెడ్డెమ్ అంట
నువ్వేదంటే నేనది అంటే ప్రేమే కదా
తెల్లోడంటూ నువ్వే తిడతావ్
మళ్ళీ మళ్ళీ మీదన పడతావ్
సెంటీమీటర్ సిగ్గే లేదా ఏంటీ సోదా
ఎదో రోజు నాపై నీకు ప్రేమ పుట్టదా
ఇంతసేపు వాగుతున్న బోరు కొట్టదా
అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా
అయ్యయ్యయ్యో
ఒగ్గేస్తానా
ఛీఛీ అంటే ఛీఛీ అంటావ్
పోపో అంటే పోపో అంటావ్
నేనేదంటే నువ్వది అంటావ్
ఓ ఓ ఓ ఓ
హే హే అంటే హే హే అంట
హు హు అంటే హు హు అంట
నువ్వేదంటే నేనది అంట
ఓ ఓ ఓ ఓ
పిల్లా ఇంట్లో అద్దం లేదా
ఉన్నా చూసే టైమే లేదా
బొగ్గుల బస్తా పెళ్లామైతే బాబోయ్ ఎలా
తెల్లగ ఉంటె కొప్పనుకుంటావ్
రక్తం చెడితే రంగనుకుంటావ్
లోకంలోని దేవుళ్లంతా బ్లాకే కదా
అయ్యో పాపం దేవుళ్లంటూ పోలికెందుకే
ఎంచక్కా నువ్ ప్రేమిస్తే ఏ గోల ఉండదే
అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా
అయ్యయ్యయ్యో
వద్దన్నాగా
ఛీఛీ అంటే ఛీఛీ అంటావ్
పోపో అంటే పోపో అంటావ్
నేనేదంటే నువ్వది అంటావ్
ఓ ఓ ఓ ఓ
హే హే అంటే హే హే అంట
హు హు అంటే హు హు అంట
నువ్వేదంటే నేనది అంట
ఓ ఓ ఓ ఓ
నీపై ఇష్టం లేదన్నాక
నాతో కష్టం అంటున్నాగ
ప్రేమ దోమ లేవన్నాగ
ఓ ఓ ఓ ఓ
Chi chi ante chi chi antav
Po po ante po po antav
Nenedhante nuvvadhi antav
O o o o
Hey hey ante hey hey anta
Hu hu ante hu hu anta
Nuvvedhante nenadhi anta
O o o o
Neepai istam ledhannaaka
Natho kastam antunnaga
Prema doma levannaga
O o o o
Chi po chiraku naaku
Pai paikalaaga raaku
Natho panenti neeku
Challe badayi poku
Chi chi ante chi chi antav
Po po ante po po antav
Nenedhante nuvvadhi antav
O o o o
Eddem ante eddem anta
Theddem ante theddem anta
Nuvvedante nenadi ante preme kada
Thellodantu nuvve thidathav
Malli malli meedana padathav
Centimeter sigge leda enti sodha
Edoroju napai neeku prema puttada
Inthasepu vaguthunna boru kottada
Ammammamma abbabbabba
Ayyayyayyo
Oggethana
Chi chi ante chi chi antav
Po po ante po po antav
Nenedhante nuvvadhi antav
O o o o
Hey hey ante hey hey anta
Hu hu ante hu hu anta
Nuvvedhante nenadhi anta
O o o o
Pillaa intlo addam leda
Unna chuse timee leda
Boggula bastha pellamaithe baboi ela
Thellaga unte koppanukuntav
Raktam chedithe ranganukuntav
Lokamloni devullantha blacke kada
Ayyo papam devullantu poliknduke
Enchakka nuv premiste e gola undade
Ammammamma abbabbabba
Ayyayyayyo
Vaddannaaga
Chi chi ante chi chi antav
Po po ante po po antav
Nenedhante nuvvadhi antav
O o o o
Hey hey ante hey hey anta
Hu hu ante hu hu anta
Nuvvedhante nenadhi anta
O o o o
Neepai istam ledhannaaka
Natho kastam antunnaga
Prema doma levannaga
O o o o