చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే మబ్బులెక్కి రావే మంచి గంధం తేవే పల్లకి లో రావే పారిజాతం తేవే చందమామ రావే జాబిల్లి రావే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే తల్లి తేనె పాటకి తల్లడిల్లి పోకే కల్లబొల్లి మాటకి కలవరమెందుకే మనుషుల మాటకి నిలకడ లేదులే అసలీ నేలపై నిజమే లేదులే చందమామ రాకే జాబిల్లి రాకే చందమామ రావే గుండె కోత చూడవే దాయి దాయి దావే దారుణాలు చూడవే మంచితనమన్నది అందనంత దూరం నీతి లేని నేల పై నిజమే నేరం ఎందుకంటు అడిగితే జరిగెనీ ఘోరం చందమామ రావే గుండె కోత చూడవే దాయి దాయి దావే దారుణాలు చూడవే
Chandamaama raave Jaabilli raave Kondekki raave Gogupoolu theve Mabbulekki raave Manchi gandham theve Pallaki lo raave Paarijaatham theve Chandamaama raave Jaabilli raave Chandamaama raave Jaabilli raave Kondekki raave Gogupoolu theve Thalli thene paataki Thalladilli poke Kallabolli mataki Kalavaramendhuke Manushula maataki Nilakada ledhule Asali nela pai Nijame ledhule Chandamaama raake Jaabilli raake Chandamaama raave Gunde kotha chudave Dhayi dhayi dhaave Dhaarunaalu chudave Manchithanamanndhi Andhanantha dhooram Neethi leni nela pai Nijame neram Yendhukantu adigithe Jarigeni ghoram Chandamaama raave Gunde kotha chudave Dhayi dhayi dhaave Dhaarunaalu chudave