• Song:  Intha Dhooramochinaka
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shreya Ghoshal,Tippu

Whatsapp

ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ అంతా దాకామొచ్చాక అడ్డెందుకు లోతూ లోన మునిగాక ఒడ్డెందుకు కరుసు పెట్టనందుకు సొమ్మెందుకు సరసమాడనప్పుడు సొగసేందుకు గుడుగుడు గుడుగుడు గూడు గుంచం అడుగుడు అడుగుడు గూడు లంచం గుడుగుడు గుడుగుడు గుడు గుంచం చెడుగుడు చెడుగుడు గూడు చం చం కంటి లోన నలుసు తీయమన్నావు నలుసు తీసి చెంప నలపమన్నావు చెంప గిల్లి ఆగలేను అన్నావు పెదవి పండు ముద్దు పిండు కున్నావూ పెదవినుండి మెడలోకి చేరుకున్నాకా మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాకా గుండెలో జారుకుని గుట్టునే గుంచుకొని అంతలో పంచుకొని అదును చూసి అదుపు దాటితే గుడుగుడు గుడుగుడు గూడు గుంచం జరుగుడు జరుగుడు గూడు కొంచం గుడుగుడు గుడుగుడు గూడు గుంచం విరుగుడు విరుగుడు గూడు కొంచం ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ కాలు లోని ముళ్ళు తీయమన్నావు ముళ్ళు తీసి మువ్వా ముట్ట మన్నావూ మువ్వా ముట్టి ముందుకెళ్లి పోయావు చీర అంచు పట్టి పైకి పాకావు చీరలో మూలాల్లోకి చిక్కుకున్నాకా దారి తీరు ఏది నాకు చిక్కకున్నాకా చెంగునే దులుపుకొని నిన్ను చేపట్టుకొని చేరేలా కట్టుకొని చివరి వరకు కథను నడిపితే గుడుగుడు గుడుగుడు గూడు గుంచం పెరుగుడు పెరుగుడు గూడు పైత్యం గుడుగుడు గుడుగుడు గూడు గుంచం తరికిట తరికిట కిట తాకజం ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ అంత దాకావచ్చాక అడ్డెందుకు లోతూ లోన మునిగాక ఒడ్డెందుకు కరుసు పెట్టనప్పుడు సోకేందుకూ సరసమాడనప్పుడు సొగసేందుకు గుడుగుడు గుడుగుడు గూడు గుంచం అడుగుడు అడుగుడు గూడు లంచం గుడుగుడు గుడుగుడు గుడు గుంచం చెడుగుడు చెడుగుడు గూడు చం చం చం చం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Inta dooramocchaka siggendukuu Eedu ragulukunnaaka aggendukuu Inta dooramocchaka siggendukuu Eedu ragulukunnaaka aggendukuu Anta dooramocchaaka addendukuu Lotu lona munigaaka voddendukuu Karusu pettananduku sokendukuu Sarasamaadanappudu sogasendukuu Gudugudu gudugudu gudu guncham Adugudu adugudu gudu lancham Gudugudu gudugudu gudu guncham Chedugudu chedugudu gudu cham cham Kanti lona nalusu teeyamannaavu Nalusu teesi chempa nalapamannaavu Chempa gilli aagalenu annaavu Pedavi pandu muddu pindu kunnaavuu Pedavinundi medaloki cherukunnakaa Medaloni golusutoti aadukunnakaaa Gundelo jaarukoni guttune gunchukoni Antalo ponchukoni adunu choosi adupu daatite Gudugudu gudugudu gudu guncham Jarugudu jarugudu gudu koncham Gudugudu gudugudu gudu guncham Virugudu virugudu gudu koncham Inta dooramocchaka siggendukuu Eedu ragulukunnaaka aggendukuu Kaalu loni mullu teeyamannaavu Mullu teesi muvva mutta mannaavuu Muvva mutti mundukelli poyaavu Cheera ancnchu patti paiki paakaavu Cheeraloni moolaloki chikkukunnakaa Daari teeru edi naaku chikkakunnakaa Chengune dulupukoni ninnu chepattukoni Cheeralaa kattukoni chivari varaku kathanu nadipite Gudugudu gudugudu gudu guncham Perugudu perugudu gudu paityam Gudugudu gudugudu gudu guncham Tarikita tarikita kita takajam Inta dooramocchaka siggendukuu Eedu ragulukunnaaka aggendukuu Anta dooramocchaaka addendukuu Lotu lona munigaaka voddendukuu Karusu pettananduku sokendukuu Sarasamaadanappudu sogasendukuu Gudugudu gudugudu gudu guncham Adugudu adugudu gudu lancham Gudugudu gudugudu gudu guncham Chedugudu chedugudu gudu cham cham Cham cham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nenunnanu
  • Cast:  Aarthi Agarwal,Nagarjuna,Shriya Saran
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music