• Song:  Ettago Unnadi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Tippu

Whatsapp

అరెరెరెరెరె అరెరెరెరెరె అరెరెరెరెరె ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి ఎటెటో అవుతుంది చిన్నమీ ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి ఎటెటో అవుతుంది చిన్నమీ అరెరెరెరెరె అట్టాగే ఉంటాది ఒరబ్బీ ఎటెటో అవుతాది చిన్నబ్బి అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎటెటో అవుతాది చిన్నబ్బి ఎండల్లో ఛలెక్కుతుంది గుండెల్లో కలుక్కుమంది నువ్వట్టా నరాలు మెలేసి నడుస్తూ వస్తుంటే సిగ్గన్త చెడేట్టు ఉంది చిక్కుల్లో పడేట్టు ఉందీ చూపుల్తో ఆటొచ్చి ఇటొచ్చి అతుక్కు పోతుంటే కొంపలు ముంచుకు దుంపతేగా కొకకు పెంచకు కొత్త సెగ గమ్మత్తుగా మత్తెక్కించే వేళా నువ్ హీటెక్కి పోతుంటే ఓలమ్మి పైటెక్కడుంటుంది చిన్నమ్మీ నువ్ హీటెక్కి పోతుంటే ఓలమ్మి పైటెక్కడుంటుంది చిన్నమ్మి అరెరెరెరెరె అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎటెటో అవుతాది చిన్నబ్బి కళ్ళల్లో అదేమీ కైపో నడకలో అదేమీ ఊపో నిలువెల్లా తెగించి తెగించి ఎగబడిపోతుంటే ఒంపుల్లో అదేమీ నునుపో సొంపుల్లో అదేమీ మెరుపొ వాటంగా వయస్సు వలేసి తికమక పెడుతుంటే తూలకు తూలకు తిమ్మిరిగా తుళ్ళకు తుళ్ళకు తుంటరిగా ఒళ్ళంతా గల్లంతైపోయేలా జడ ఊపి నడుముపి నిగ నిగలా నిధులు చూపి నువ్ వీరంగం మేస్తుంటే ఓలమ్మీ ఊరంతా ఊగింది చిన్నమీ నువ్ వీరంగం మేస్తుంటే ఓలమ్మీ ఊరంతా ఊగింది చిన్నమీ అరెరెరెరెరె ఎట్టాగో ఉన్నదీ ఓలమ్మి ఎటెటో అవుతుంది చిన్నమీ అరెరెరెరెరె అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎటెటో అవుతాది చిన్నబ్బి
Arerarerare arerarerare arerarerare Ettago unnadee Olammi eteto avutundi chinnammee Ettago unnadee Olammi eteto avutundi chinnammee arerarerare Attage untaadi Orabbi eteto avutaadi chinnabbi Attage untaadi Orabbi eteto avutaadi chinnabbi Endallo chalekkutundi gundello kalukkumandi Nuvvatta naraalu melesi nadustu vastunte Sigganta chedettu undi chikkullo padettu undee Choopulto atocchi itocchi atukku potunte Kompalu munchaku dumpa tegaa Kokaku penchaku kotta segaa Gammattuga mattekkinche velaa Nuv heetekki potunte Olammi Paitekkaduntunde chinnammmee Nuv heetekki potunte Olammi Paitekkaduntunde chinnammmee arerarerare Attage untaadi Orabbi eteto avutaadi chinnabbi Kallallo ademi kaipo nadakallo ademi oopo Niluvella teginchi teginchi egabadipotunte Ompullo ademi nunupo sompullo ademi merupo Vaatamga vayassu valesi tikamaka pedutunte Toolaku toolaku timmirigaa Tullaku tullaku tuntarigaa Ollanta gallantaipoyelaa Jada oopi nadumoopi Niga nigala nidhulu choopi Nuv veeranga mestunte Olammee Ooranta ooginde chinnammee Nuv veeranga mestunte Olammee Ooranta ooginde chinnammee arerarerare Ettago unnadee Olammi eteto avutundi chinnammee arerarerare Attage untaadi Orabbi eteto avutaadi chinnabbi
  • Movie:  Nenunnanu
  • Cast:  Aarthi Agarwal,Nagarjuna,Shriya Saran
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music