• Song:  Cheekatitho veluge
  • Lyricist:  Chandrabose
  • Singers:  M.M Keeravani,Sunitha Upadrashta

Whatsapp

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందు కెళ్లాలని కన్నుల నీటిని కళల సాగుకై వాడుకోవాలని కాల్చె నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండె తో ధైర్యం చెప్పెను చూపు తో మార్గం చెప్పెను అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని ఎవ్వరు లేని ఒంటరి జీవి కి తోడు దొరికిందని అందరు ఉన్న ఆప్తుడు నువ్వై చేరువయ్యావని జన్మ కు ఏరగని అనురాగాన్ని పంచుతున్నావని జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని
Cheekati to veluge cheppenu nenunnanani Otamito gelupe cheppenu nenunnanani Nenunnanani neekemi kaadani Ninnati vratani marchestaanani Tagile raallani punadi chesi edagaalani Tarime vaallani hituluga talachi mundu kellalani Kannula neetini kalala sagukai vaadukovalani Kaale nippuni pramidaga malachi kanti panchaalani Gunde to dhairyam cheppenu Choopu to margam cheppenu Adugu to gamyam cheppenu nenunnanani Nenunnanani neekemi kaadani Ninnati vratani marchestaanani Evvaru leni ontari jeevi ki todu dorikindani Andaru unna aptudu nuvvai cheruvayyavani Janma ku taragani anuraaganni panchutunnavani Janmalu chaalani anubandhanni penchutunnavani Swasatho swase cheppenu Manasutho manase cheppenu Prasnatho badule cheppenu nenunnanani Nenunnanani neekemi kaadani Ninnati vratani marchestaanani Cheekati to veluge cheppenu nenunnanani Otamito gelupe cheppenu nenunnanani Nenunnanani neekemi kaadani Ninnati vratani marchestaanani
  • Movie:  Nenunnanu
  • Cast:  Aarthi Agarwal,Nagarjuna,Shriya Saran
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music