• Song:  Em Cheppanu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik

Whatsapp

ఎం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను ఎవరినేం అడగను ఓ మౌనమా నిన్నెలా దాటను పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చేరపను తన జ్ఞాపకమైన తగదని మనసునేలా మార్చను ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఎ జన్మకి జంటగా ఉండక ఎం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఇదివరకలవాటు లేనిది మనసుకి ఈ మమత కొత్తది దొరకక దొరికింది గనుక చేయి జారుతుంటే ఎం తోచకున్నది ఊరించిన నిలిమబ్బుని ఉహించని గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళారా చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని తడారుతున్న గుండెలోకి రా రమ్మని తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఉపిరి ఈ ప్రేమకి ఏమిటి వేడుకా ఎ జన్మకి జంటగా ఉండక
Em cheppanu ninnela aapanu o pranama ninnela vadhalanu ye prasnanu yevarinemadaganu o mounama ninnela dhaatanu pedhala paina navvu pootha poosukunna nene kanneetitho evela dhannela cherapanu thana gnapakamaina thagadhani manasunela marchanu ee pramaki emitee veduka ye janmaki jantaga undaka Idhivarak-alavatulenidi manasuki e mamatha kotthadhi dorakaka dorikindhi ganaka chejaaruthunte em thochakunnadhi oorinchina neeli mabbuni oohinchani gaali thakidi etu vaipo tharumuthunte kalla choosthu ella mari yedari vaipu vellakantu aapi vana chelimi thadaaruthunna gundeloki ra rammani thana ventapadi itu theesukuraleva oopri ee pramaki emitee veduka ye janmaki jantaga undaka
  • Movie:  Nenu Sailaja
  • Cast:  keerthy Suresh,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Aditya Music