• Song:  Ee Premaki
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

న మనసున చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది అడగగానే చేరుకుంది మాది మోయలేని అనుబంధమే అది నువ్విచ్చిన సంపదే ఇది న చుట్టూ అల్లుకున్నది నిన్ను కూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది సుదూరమైన ఆశలెన్నో చేరువవుతూ ఉన్న అవందుకోను నిన్ను వీడి నే వెళ్ళన పొందేది ఎదో పోతున్నదేదో తేల్చేదెవ్వరు ఈ ప్రేమకి ఏమిటీ వేడుక ఏ జన్మకి జంటగా ఉండక
Na manasuna chotu chinnadi Oka varame korukunnadi Adagakane cherukundi Madhi moyaleni anubhandhame Adhi nuvvicchina sampade idi Na chuttu allukunnadi Ninnu kooda nilipi unchagala Veeluleni irukainadi Sudooramaina aasalenno cheruvautu unna Avadhukonu ninnu veedi ne vellana Pondhedhi edo pothunnadhedho telchedevvaru Ee Premaki emitee veduka Ye janmaki jantaga undaka
  • Movie:  Nenu Sailaja
  • Cast:  keerthy Suresh,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Aditya Music