• Song:  Malli Malli
  • Lyricist:  Rehman
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

మళ్ళీ మళ్ళీ మెరుపులా న కళ్ళను తాకింది ఓ కల మళ్ళీ మళ్ళీ మెరుపులా న కళ్ళను తాకింది ఓ కల అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగల గుండెల్లోనా గొడవల అరేయ్ చిచ్చే పెట్టిందేంటిలా ఎహె మార్చేసింది నన్నిలా నడిచే కలలా నిమిషానికి 60 సార్లు పెదవిని పొడిచిందే తూట్లు ఆకలిని నిదురని మరిచి అలుపెరుగక వెతికా వెతికా మళ్ళీ మళ్ళీ మెరుపులా న కళ్ళను తాకింది ఓ కల అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగల గుండెల్లోనా గొడవల అరేయ్ చిచ్చే పెట్టిందేంటిలా ఎహె మార్చేసింది నన్నిలా నడిచే కలలా అది మోనాలిసా చెల్లెలో అరేయ్ మొహం పెంచే వెన్నెల్లో అది బంగారానికి బంధువో నా దాహం తీర్చే బిందువొ ఎవరిదీ అసలెవరిది ఇంతలా నను నిలువునా తడిపిన తొలకరి చినుకును వెతికా వెతికా మళ్ళీ మళ్ళీ మెరుపులా న కళ్ళను తాకింది ఓ కల అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగల గుండెల్లోనా గొడవల అరేయ్ చిచ్చే పెట్టిందేంటిలా ఎహె మార్చేసింది నన్నిలా నడిచే కలలా ఎం పనిలేదు ఏమిటో న పై తనకి హక్కు ఏమిటో నన్నే నాకు వేరుగా నెట్టేసే ఈ పాలను ఏమిటో హాయ్ ఇది తొలి దిగులిధీ వింతగా ఎద తొలిచిన సొగసరి చిలకను వెతికా వెతికా మళ్ళీ మళ్ళీ మెరుపులా న కళ్ళను తాకింది ఓ కల అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగల గుండెల్లోనా గొడవల అరేయ్ చిచ్చే పెట్టిందేంటిలా ఎహె మార్చేసింది నన్నిలా నడిచే కలలా నిమిషానికి 60 సార్లు పెదవిని పొడిచిందే తూట్లు ఆకలిని నిదురని మరిచి అలుపెరుగక వెతికా వెతికా
Malli malli merupula na kallanu thakindi o kala malli malli merupula na kallanu thakindi o kala adi champesthunde rojila ragile segala gundellona godavala arey chiche pettindentila yehe marchesindi nannila nadiche kalala nimishaniki 60 sarlu pedavini podichinde tootlu aakalini nidurani marichi aluperugaka vethika vethika malli malli merupula na kallanu thakindi o kala adi champesthunde rojila ragile segala gundellona godavala arey chiche pettindentila yehe marchesindi nannila nadiche kalala adi monalisa chellelo arey moham penche vennelo adi bangaraniki banduvo na daham teerche binduvo evaridi asalevaridi inthala nanu niluvuna tadipina tholakari chinukunu vethika vethika malli malli merupula na kallanu thakindi o kala adi champesthunde rojila ragile segala gundellona godavala arey chiche pettindentila yehe marchesindi nannila nadiche kalala em paniledo emito na pai thanaki hakku emito nanne naku veruga nettese ee palnu emito hai idi tholi digulidi vinthaga yeda tholichina sogasari chilakanu vethika vethika malli malli merupula na kallanu thakindi o kala adi champesthunde rojila ragile segala gundellona godavala arey chiche pettindentila yehe marchesindi nannila nadiche kalala
  • Movie:  Nenu Naa Rakshasi
  • Cast:  Ileana D'Cruz,Rana
  • Music Director:  Anup Rubens
  • Year:  2011
  • Label:  T-Series