• Song:  Devudu Vadekedo
  • Lyricist:  Rehman
  • Singers:  Hemachandra,Bhargavi Pillai

Whatsapp

దేవుడు వాడికేదో పని కావాలి కాబట్టి మనుషుల్ని సృష్టించి ఆడుకుంటున్నాడు ఆడి సుఖం కోసం మనం బలైపోతున్నాం ఆడు కష్టాలు పెడితే ఊరుకుంటామా అన్ని కన్ఫుయూస్ చేసేసయినా హాయిగా బతికెయ్యాలి ఎవడి మాట విన కూడదు ఏమి పట్టించుకో కూడదు మడత పెట్టి తోసెయ్ తోసెయ్ పాపం పుణ్యం గాలికి వదిలి నచిందేదో చేసేసేయ్ ఊహు ఊహు కష్టం నష్టం కాలితో తన్ని కాలంతో నే పందెం వెయ్ ఊహు ఊహు పాపం పుణ్యం గాలికి వదిలి నచిందేదో చేసేసేయ్ ఊహు ఊహు కష్టం నష్టం కాలితో తన్ని కాలంతో నే పందెం వెయ్ ఊహు ఊహు జారసా భోలో జిందగీకి సలాం నమస్తే భోలో లైఫ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ భోలో ఎప్పుడు తుం హస్తే గాథే భోలో నీలాగే లైఫ్ సెటిల్ ఊహు ఊహు ఊహు ఊహు ఎంత పొడుగు బతికామన్నది చోడ్ దే యారో ఎంత లోతు బతికామన్నది దేఖ్ లే యారో ఉన్న నాడు లేని నాడు ఒక్క లగే గడిపేయ్ ఎప్పుడైనా ఎక్కడైనా తగ్గకుండా బతికేయ్ నిన్ను చూసి దేవుడైన కుళ్లుకు చావలే లైఫ్ అంటేనే లొల్లి పాప్ రో చప్పరించాలా డే అండ్ నైట్ ఫుల్ డోస్ లో చిందులేయ్యల హే స్వీట్ కొంచెం హాట్ కొంచెం మిక్స్ చేసెయ్యాల పూట పూట ఆట లాగా పాట పాడేయ్యాల తప్పు ఒప్పుల తోలు తీసి ఆరె బెట్టాలా ఊహు ఊహు ఊహు ఊహు జారసా భోలో జిందగీకి సలాం నమస్తే భోలో లైఫ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ భోలో ఎప్పుడు తుం హస్తే గాథే భోలో నీలాగే లైఫ్ సెటిల్
Devudu vadekedo pani kavali kabatti Manushulni srushtinchi aadukuntunnadu Aadi sukham kosm manam balaipothunnam Aadu kashtalu pedithe oorukuntama Aanni confuse chesesaina haayiga bathikeyyali Yevadi mata vina koodadhu Yemi pattinchuko koodadhu madatha petti thosey thosey Papam punyam gaaliki vadili nachindhedho chesesy Oohu Oohu Kashtam nashtam kaalitho thanni kaalamtho ne pandem vey Oohu Oohu Papam punyam gaaliki vadili nachindhedho chesesy Oohu Oohu Kashtam nashtam kaalitho thanni kaalamtho ne pandem vey Oohu Oohu Jarasa bholoo jindhageeki salam namasthe bholoo Life is a beautiful Bholoo Eppudu tum hasthe gaathe bholoo Neelagee life settle Oohu Oohu Oohu Oohu Entha Podugu Bathikamannadi chod dhe yaro Entha lothu bathikamannadi dekh le yaro Unna nadu leni nadu Okka lage gadipey Eppudaina ekkadaina Thaggakunda bathikey Ninnu chusi devudaina kulluku chavale Life antene lolly pop ro chapparinchala Day and night full dose lo chinduleyyala Hey Sweet konchem hot konchem mix cheseyyala Poota poota aata laga paata padeyyala Thappu oppula tholu theesi aare bettala Oohu Oohu Oohu Oohu Jarasa bholo Jindageeki salam namasthe bholo Life is a beautiful Bholo Eppudu tum hasthe gaathe bholo Neelge life settle
  • Movie:  Nenu Naa Rakshasi
  • Cast:  Ileana D'Cruz,Rana
  • Music Director:  Anup Rubens
  • Year:  2011
  • Label:  T-Series