వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా ఇలాగ ఎదురురాగా పలకరించా కలవరించే అందాల రాజహంస నడక చూసి పరవసించ పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో నీ ప్రేమ లోన పడితినమ్మో మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహలా మతిచెడి పలువిధాల వలపు రేగేయ్ ముజహ్కో పెహల మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహలా మతిచెడి పలువిధాల వలపు రేగేయ్ ముజహ్కో పెహల కులాసా కులుకు తార అలుకుమాని పలుక వేళా బడాయి తగదు బేలా వగలమని వినవదేలా పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో నీ ప్రేమ లోన పడితినమ్మో నడకలు హొయలు మీరా ఇలాకూజారే జగన తార కదిలేరో సుగుణశీల అలవికాని అభినయాల నడకలు హొయలు మీరా ఇలాకూజారే జగన తార కదిలేరో సుగుణశీల అలవికాని అభినయాల కల్లోలమయ్యి మునిగి ఉల్లా మెల్ల మోహనాల సమ్మోహనాలు కలిగి తనివితీరా తంబీ డోలా పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో నీ ప్రేమ లోన పడితినమ్మో
Vayyari ninnu choosi nannu nenu marachipoya nee vampusompu choosi naalo nenu murisipoya illaga edhururaga palakarincha kalavarincha andhala rajahamsa nadaka choosi paravasincha padithinammo padithinammo padithinammo padithinammo nee prema lona padithinammo Mila mila meruputheega dhariki raga dil tho behla mathichedi paluvidhala valapu regey mujhko pehala Mila mila meruputheega dhariki raga dil tho behla mathichedi paluvidhala valapu regey mujhko pehala kulasa kuluku thara alukumaani paluka vela badayi thagadhu bela vagalumani vinavadhela padithinammo padithinammo padithinammo padithinammo nee prema lona padithinammo Nadakalu hoyalu meera ilakujaare jagana thara kadhilero sugunaseela alavikani abhinayala Nadakalu hoyalu meera ilakujaare jagana thara kadhilero sugunaseela alavikani abhinayala kallolamayyi munigi ulla mella mohanala sammohanalu kaligi thanivitheera thanbhi dola padithinammo padithinammo padithinammo padithinammo nee prema lona padithinammo
Movie: Nenu Naa Rakshasi Cast: Ileana D'Cruz,Rana Music Director: Anup Rubens Year: 2011 Label: T-Series