• Song:  Enduko Madi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Bombay Jayashri,Hemachandra

Whatsapp

ఎందుకో మది నమ్మదే ఇది ముందున్నది నిజమంతా నిజమే అన్న సంగతి అవునా అంటున్నది నన్నిలా విడిచి ఏ లోకంలో ఉంది మొదలైన సంతోషమో తుది లేని సందేహమో నువ్వే నాడు తెలుసునంది మనసు ఎల్లాగో ఏమో నిన్ను చూడగానే గుండెలో ఇదేమి కలవరమో కలలైనా రాని కనువింటి దారి వెలిగించు కాంతి దీపం నది నడి రేయిలోని నలుపేంత గాని నీదైన వేకువనే వింత ఏమిటుంది కాలం వెంట కదలలేని శిలగా ఎన్నాళ్ళిలాగా ఎటు వైపు అంటే ఏ క్షణం జవాబు ఇవ్వదుగా పడి లేవలేవా పరుగు ఆపుతావా అడివైనా దాటి అడుగేయావా సుడిలోని నావ కడ చేరు త్రోవ నువ్వు చూపుతావనే ఆశ రేపుతావా నీకే నువ్వొక ప్రశ్నగా నిను నువ్వే వెతుక్కోకలా నీ ఏకాంతమే కొద్దిగా నాకు పంచగా నిన్ను ఆగనీక కొనసాగనీకా తడబాటు ఏమిటో చెప్పలేనితనమా
Enduko madi nammade idi Mundunnadi nijamantaa Nijame andaa sangati Avunaa antunnadi Nannilaa vidichi Ee lokamlo undi Modalaina santoshamo Tudi leni sandehamo Nuvve naadu telusunandi Manasu ellaago emo Ninnu choodagaane gundelo Idemi kalavaramo Kalalaina rani kanuvinti daari Veliginchu kaanthi deepam nadi Nadi reyi loni nalupenta gaani Needaina vekuvani vinta emitundi Kaalam venta kadalaleni Silagaa ennaallilaagaa Etu vaipu ante Ee kshanam javaabu ivvadugaa Padi levaleva parugu aaputava Adivaina daati adugeyavaa Sudiloni nava kada cheru trova Nuvu chuputavane aasa reputaavaa Neeke nuvvoka prashnagaa Ninu nuvve vetukkokala Nee ekaantame koddigaa Naaku panchagaa Ninnu aaganeeka konasaaganeeka Tadabaatu emito cheppalenitanama
  • Movie:  Nenu Meeku Telusa
  • Cast:  Manoj Manchu,Riya Sen,Sneha Ullal
  • Music Director:  Achu Rajamani
  • Year:  2008
  • Label:  Sony Music