• Song:  Disturb Chestha Ninnu
  • Lyricist:  Sri Mani
  • Singers:  Prudhvi Chandra

Whatsapp

డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను ఓసి ఓసి ఓసి ఓసి మల్లెపువ్వా తోసి తోసి నన్ను పాకానేస్తావా తామరాకు మీద నీటి బొట్టు నువ్వా పట్టుకుంటే ఫాటుమంటూ జారిపోతావా ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా చూసి చూసి పేస్ తిపుకెళ్తావా ఫేక్ బుక్ లాగా నన్ను చూస్తావా అంటుకుంటే సరుమంటూ పారిపోతావా హే పిల్ల నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్ని హే పిల్ల ఈ లోకం నుంచి చోరీ చేసైనా హే పిల్ల నీ మనసుని డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని హే పిల్ల ఏ భాషలో ఉన్న దొచేసైనా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను మార్నింగ్ ఏ వస్తే న్యూస్ పేపర్ ల వస్తా ఓ షొక్కింగ్ న్యూస్ అవుత నిను డిస్టర్బ్ చేసేలా నువ్వు చానెల్స్ ఏ పెడితే నే స్క్రోలింగ్ లో వస్తా లవ్ మెసేజ్ అయిపోతా నిను డిస్టర్బ్ చేసేలా హే పిల్ల నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం విప్పేస్తా హే పిల్ల లవ్ లోన వింతలు నీకే చూపిస్త హే పిల్ల నీ పెదవులు కుట్టిన సుధో ఏదో పట్టేస్తా హే పిల్ల నీ లోపలి మాటల శబ్దం వింట డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను హే రాముడ్నే సీతే ఏ డిస్టర్బ్ చెయ్యకపోతే అర్రే పదిమంది మెచ్చే రామాయణముంటుందా కృష్ణుడినే రాధే ఏ డిస్టర్బ్ చెయ్యకపోతే ఈ లవ్ స్టోరీ బాధే మన లైఫ్ ను చుట్టెద హే పిల్ల నీ ట్రాక్ ఏదైనా నా రూట్ లోకే వచ్చేలా హే పిల్ల లవ్ ఫ్లైట్ కి నువ్వే టేక్ ఆఫ్ ఇచేలా హే పిల్ల నా కన్నా గ్రేట్ లవర్ లేదనిపించేలా హే పిల్ల నా కోసం నువ్వే పడిచచ్చేలా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Disturb disturb disturb disturb Disturb chestha ninnu Neekishtam ishtam ishtam ishtam Ayye varaku nenu Osi osi osi osi mallepuvva Thosi thosi nannu pakanesthava Thamaraku meedha neeti bottu nuvva Patukunte phatumantu jaripothava Osi osi osi osi palakova Choosi chusi face thipukelthava Fake book laga nannu choosthava Antukunte sarumantu paripothava Hey pilla nee kallanu Disturb chese rangula kalalanni Hey pilla Ee lokam nunchi chori chesaina Hey pilla nee manasuni Disturb chese thiyani matalni Hey pilla Ye bhashalo unna dhochesaina Disturb disturb disturb disturb Disturb chestha ninnu Neekishtam ishtam ishtam ishtam Ayye varaku nenu Hey disturb disturb disturb disturb Disturb chestha ninnu Neekishtam ishtam ishtam ishtam Ayye varraku nenu Morning ye vasthe News paper la vastha O shocking news avtha Ninu disturb chesela Nuvvu channels ye pedithe Ne scrolling lo vastha Love message ayipotha Ninu disturb chesela Hey pilla nee kallaku kattina Ganthalu motham vipestha Hey pilla Love lona vinthalu neeke chupistha Hey pilla nee pedhavulu kuttina Sudho yedho pattestha Hey pilla Nee lopali maatala sabdham vinta Disturb disturb disturb disturb Disturb chestha ninnu Neekishtam ishtam ishtam ishtam Ayye varaku nenu Hey disturb disturb disturb disturb Disturb chestha ninnu Neekishtam ishtam ishtam ishtam Ayye varaku nenu Hey ramudne seethe Ye disturb cheyyakapothe Arre padhimandhi meche ramayanamuntundha Krishnudne radhe Ye disturb cheyyakapothe Ee love story bhadhe Mana life nu chuttedha Hey pilla nee track yedhaina Na route loke vacchela Hey pilla Love flight ki nuvve take off ichela Hey pilla Naa kanna great lover ledanipinchela Hey pilla Naa kosam nuvve padichachela Disturb disturb disturb disturb Disturb chestha ninnu Neekishtam ishtam ishtam ishtam Ayye varaku nenu Hey disturb disturb disturb disturb Disturb chestha ninnu Neekishtam ishtam ishtam ishtam Ayye varaku nenu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nenu Local
  • Cast:  keerthy Suresh,Nani
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music