• Song:  Oh I Miss You
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Raghu Kunche

Whatsapp

ఓ నో నో నో నో నో నో ఓ నో నో నో నో నో నో ఏదోలా ఉందే నువ్వే లేక ఏమి బాలేదే నువ్వెళ్ళాక ఏం చెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక ఓ నో నో నో నో నో నో నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ ఏదోలా ఉందే నువ్వే లేక ఏమి బాలేదే నువ్వెళ్ళాక మిల మిల మిల మిల మెరుపుల తార కలలకు కళ కళ చిలికిన తార తళ తళ తళ తళ తళుకుల తార గల గల నగవుల చిలిపి సితార ఏమంటే ఎందుకంటే కారణాలే లేవంట నాకంటే ఇష్టమంట నువ్వంటా నా కంటిముందే ఉంటే చాలనుకున్నా నువు దూరమైతే ఏదో అయిపోతున్నా ఓ నో నో నో నో నో నో నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ ఏదోలా ఉందే నువ్వే లేక ఏమి బాలేదే నువ్వెళ్ళాక నిగ నిగ సొగసులు కురిసిన తార చనువుగ మనసును తడిపిన తార తలపుల తలుపును కదిపిన తార యదసడి పలికిన వలపు సితార తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నానే మనసంతా నింపుకున్నా నీతోనే నువు దూరమయ్యే మాటెంతో చేదైనా ఓ నింగితార నువ్వుండాలే పైనా ఓ నో నో నో నో నో నో నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ ఏదోలా ఉందే నువ్వే లేక ఏమి బాలేదే నువ్వెళ్ళాక ఏం చెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక ఓ నో నో నో నో నో నో ఓ నో నో నో నో నో నో
Oh no no no no no no Oh no no no no no no Edolaa unde nuvve lekaa Emi baalede nuvvellaakaa Em cheyyalo paalupokaa Unnaa nee kallo nidarraka Oh no no no no no no Nuvve na santosham Gillaave naa praanam Oh i miss you Oh i miss you I miss you The darling here Oh i miss you Oh i miss you I miss you The darling here Edolaa unde nuvve lekaa Emi baalede nuvvellaakaa Mila mila mila mila Merupula taaraa Kalalaku kala kala Chilikina taaraa Tala tala tala tala Talukula taaraa Gala gala nagavula Chilipi sitaaraa Premante endukante Kaaranaale levanta Naa kante ishthamanta Nuvvantaa Naa kanti munde unte Chaalanukunnaa Nuvu dooramaite Edo ayipotunnaa Oh no no no no no no Nuvve na santosham Gillaave naa praanam Oh i miss you Oh i miss you I miss you The darling here Oh i miss you Oh i miss you I miss you The darling here Edolaa unde nuvve lekaa Emi baalede nuvvellaakaa Niga niga sogasulu Kurisina taaraa Chanuvuga manasunu Tadipina taaraa Talapula talupulu Kadipina taaraa Eda sega palikina Valapu sitaaraa Tedile maarutunnaa Ninnalone unnaane Manasanta nimpukunnaa Neetone Nuvu dooramayye Maatento chedainaa Oh ningi taara Nuvvundaale painaa Oh no no no no no no Nuvve na santosham Gillaave naa praanam Oh i miss you Oh i miss you I miss you The darling here Oh i miss you Oh i miss you I miss you The darling here Edolaa unde nuvve lekaa Emi baalede nuvvellaakaa Em cheyyalo paalupokaa Unnaa nee kallo nidarraakaa Oh no no no no no no Oh no no no no no no
  • Movie:  Neninthe
  • Cast:  Ravi Teja,Siya Gowtham
  • Music Director:  Chakri
  • Year:  2008
  • Label:  Aditya Music