నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావో మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి ఎన్ కాదల్ ఉనకు పురియదా నీ లవ్ యు లవ్ యు సొల్లుడా ప్రేమించమంటు నను చంపేస్తావే వద్దంటున్నా వినవా నీ హద్దు దాటి నా పైపైకి వస్తే అయిపోదా ఇక గొడవ నా మనసునే రగిలించమాకే నమ్మవే ఏం చెప్పినా నా ప్రాణమే నువ్వే కళ్ళలో లోగిళ్ళలో నీ రూపమే నిండే నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావో మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి మనసులో జరిగెలే తీయని రాపిడి తనువులో మొదలయే వెచ్చని ఒరిపిడి కవ్వించేసి ఉడికిస్తవే కసి పుట్టించి కాల్చేస్తవే పొమ్మంటుంటే రమ్మంటవే వయ్యారాలు ఒలికిస్తవే నేనొస్తుంటే మమకారమై వెళ్తున్నావ్ నువ్వు దూరమై చంపేస్తావు పెను భారమై చెల్లమే ఎం చెల్లమే నిగం మెల్ ని కలందాయె మెల్లమె ఎం మెల్లమె నిగళ్ మెల్ ని కలందాయె నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావో మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి పగలిలా స్వప్నమై ఏమిటీ అల్లరి రేయిలో ఆలాపనయ్ చేస్తవే అలజడి వదిలేయ్ అంటే పెనవేస్తవే పెదవే పట్టి కొరికేస్తవే చూపుల్తోటి చురకేస్తవే కైపెక్కించి కాటేస్తవే నే వచ్చాను హిమ బిందువై ముంచేసేయ్ ర నువ్వు సింధువై కలిసుందాము అరవిందమై శ్వాసమే ఎన్ శ్వాసమే ఎన్ తేడయె ఉన్కాగా నెసమే ఎన్ నెసమే మురు వాయ ఎనకాగా నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావో మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి ఎన్ కాదల్ ఉనకు పురియదా నీ లవ్ యు లవ్ యు సొల్లుడా
Nunvvantene chachentha pichi Gudellona dooravu guchi Em chesavo maayallo munchi Nannichaanu ninnentho nachi En kaadal unaku puriyada Nee love you love you solludaa Preminchamantu Nanu champesthaave Vaddantunnaa vinava Nee haddu daati Naa pai paiki vasthe Aipoda ika godava Naa manasune ragilinchamaakey Nammave em cheppinaa Naa praname nuvve Kallalo logillalo Nee roopame ninde Nunvvantene chachentha pichi Gudellona dooravu guchi Em chesavo maayallo munchi Nannichaanu ninnentho nachi Manasulo jarigele Teeyani raapidi Tanuvulo modalaye Vechani oripidi Kavvinchesi udikisthave Kasi puttinchi kalchesthave Pommantunte rammantave Vayyaralu olikisthave Nenosthunte mamakaaramai Veluthunnavu nuvu dooramai Champesthavu penu baaramaii Chellame en chellame Nigal mel ni kalandhaye Mellame en mellame Nigal mel ni kalandaye Nunvvantene chachentha pichi Gudellona dooravu guchi Em chesavo maayallo munchi Nannichaanu ninnentho nachi Pagalila swapnamai Emitee allari Reyi lo aalaapanai Chesthave alajadi Vadilei ante pena vesthave Pedhave patti korikesthave Choopulthoti churakesthave Kaipekkinchi kaatesthave Ne vachanu hima binduvai Muncheysei ra nuvu sindhuvai Kalisundamu aravindamai Swaasame en swaasame En tedal unakaagaaa Nesame en nesame Maru vayaa enakaagaaa Nunvvantene chachentha pichi Gudellona dooravu guchi Em chesavo maayallo munchi Nannichaanu ninnentho nachi En kaadal unaku puriyada Nee love you love you solludaa