హే కృష్ణా నగరే మామ
కృష్ణా నగరే మామ
సినిమాలే లైఫ్ ర మామ
లైఫ్ అంత సినిమా మామ
ఎటు చూసిన కధలే మామ
కడ తెరని కలలే మామ
పని ఉంటే మస్తుర మామ
లేదంటే పస్తులు మామ
అయ్యో కన్నీళ్లు ఉన్న
అయ్యో కష్టాలు ఉన్న
అయ్యో సంతోషమేర
అయ్యో ఈ దారిలోన
అయ్యో ఏ ముళ్ళు ఉన్న
అయ్యో మాకిష్టమే ర
చలోచలో చేయి కలపర మామ
తాడోపేడో తేల్చేద్దామ్ మామ
అనుక్షణం ఇక స్ట్రగలే మామ
అయినా సరే వదిలెళ్ళమ్ మామ
కృష్ణా నగరే మామ
కృష్ణా నగరే మామ
సినిమాలే లైఫ్ ర మామ
లైఫ్ అంత సినిమా మామ
ఓ ఓ ఓ
ఎన్నెన్నో ఆశలు ఉన్నవి
ఏవేవో ఊహలు ఉన్నవి
బ్లడ్ అంత సినిమా సినిమా అని
మెలి పెట్టి చంపుతున్నది
కన్న వారిని ఉన్న ఊరిని
ఉన్నపాటుగా వదిలేసి వచ్చామ్
పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి
ఈ సినీ ఫీల్డ్ లో దూకేశామ్
ఏ మోసాలు చెయ్యం
ఏ నేరాలు చెయ్యం
ఏ ఘోరాలు చేయం
ఏ మాకేంటి భయ్యం
తిండి ఉన్న లేకున్నా
మాకేనాడు ప్రాబ్లెమ్ కాదు
సెట్లో లైట్ ఏస్తే
మా కడుపు నిండిపోద్దే
వన్ డే లో స్టార్ అంటే
అది సూసేన్త వీజీ కాదే
ఎలొ ఎన్ని ఎల్లో
కనీళ్ళ కష్టం ఉందే
కృష్ణా నగరే మామ
కృష్ణా నగరే మామ
సినిమాలే లైఫ్ ర మామ
లైఫ్ అంత సినిమా మామ
షూటింగే జరిగినప్పుడు
ప్రతి రోజు పెళ్లి సందడే
సినిమా పూర్తయ్యినప్పుడు
అందరికి అప్పగింతలే
కోడి కూతకీ గంట ముందుగా
నిద్ర లేవడం మాకే సొంతం
వానలొచ్చినా వరదలొచ్చినా
టైమ్ కెప్పుడు మేమే ఉంటాం
మేం యాక్టింగ్ చేస్తాం
మేం ఫైటింగ్ చేస్తాం
మేం మ్యూజిక్ చేస్తాం
మేం మ్యాజిక్కు చేస్తాం
మతి పోయే టాలెంటు
కసి మాలోనే ఉందిర భాయి
ఏదో ఓ రోజు అది
బయట పడుతుంది ఓయి
సరదాకి మీరంతా
మా సినిమాలే చూస్తారండీ
ఐన మేమంటే
ఓ చిన్న చూపు లెండి
హే కృష్ణా నగరే మామ
కృష్ణా నగరే మామ
సినిమాలే లైఫ్ ర మామ
లైఫ్ అంత సినిమా మామ
Hey krishnaa nagarey mama
Krishna nagarey mama
Cinemaale life ra mama
Life antha cinemaa mama
Etu choosina kathale mama
Kada therani kalale mama
Pani unte masthu ra mama
Ledhante pasthulu mama
Ayyo kannillu unna
Ayyo kastaalu unna
Ayyo santhoshame ra
Ayyo ee dhaarilona
Ayyo ye mullu unna
Ayyo maakistame ra
Chalo chalo cheyi kalapara mama
Thadopedo telcheddam mama
Anukshanam ika struggle ye mama
Aina sare vadilellam mama
Krishnaa nagarey mama
Krishna nagarey mama
Cinemaale life ra mama
Life antha cinemaa mama
Ooo ennenno aasalunnavi
Evevo oohalunnavi
Blood antha cinema cinema ani
Meli petti champutunnadhi
Kanna vaarini unna oorini
Unnapaatuga vadilesi vachamu
Pichi pichiga nachi nachi
Ee cine field lo dhookesaam
Ye mosaalu cheyyam
Ye neralu cheyyam
Ye ghoralu cheyam
Ye maakenti bhayyam
Tindi unna lekunna
Maakenaadu problem kaade
Setlo light yesthe
Maa kadupu nidpoddey
One day lo star ante
Adhi soosentha veesy kaadhe
Yelo enni yello
Kaneella kastam undhey
Krishnaa nagarey mama
Krishna nagarey mama
Cinemaale life ra mama
Life antha cinemaa mama
Shootingey jariginappudu
Prati roju pelli sandhade
Cinemaa purthayyinappudu
Andhariki appaginthale
Kodi kootha ki ghanta mundu ga
Nidra levadam maake sontam
Vaanalochina varadhalochina
Time keppudu meme untaam
Mem acting chesthaam
Mem fighting chesthaam
Mem music chesthaam
Mem maagicu chesthaam
Mathi poye talentu
Kasi malone undhi ra bhayi
Yedho o roju adhi
Bayata paduthundhi oyi
Saradhaaki meerantha
Maa cinemaale chustharandi
Ayina memante
Oh chinna choopu lendi
Hey krishnaa nagarey mama
Krishna nagarey mama
Cinemaale life ra mama
Life antha cinemaa mama