సుఖీభవ అన్నారు దేవతలు అంత
సుమంగళై ఉండాలి ఈ జన్మంతా
ఊపిరి అంత నువ్వే నువ్వే
ఊహాలోన నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే బంధమా
కంటిలోని నువ్వే నువ్వే
కడుపులోన నీ ప్రతిరూపే
జన్మకి అర్ధం నువ్వే ప్రాణమ
కలలోన కథలోన నువే
నీ జతలో నూరేళ్లు ఉంటానే
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువే
నీతోనే జీవితం
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువే
నీకే నె అంకితం
సుఖీభవ అన్నారు దేవతలు అంత
సుమంగళై ఉండాలి ఈ జన్మంతా
నీ పేరే సుప్రభాతం
అడుగున అడుగే ప్రదక్షిణం
నీ మాటే వేద మంత్రం
మనసుకు మనసే సమర్పణం
నీకేగా
నా తలపు
నా గెలుపు
నీ కోసం
నా దేహం
నా ప్రాణం
నీదే
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువే
నీతోనే జీవితం
తనువంతా పులకరింత
రోజు నువ్వు ధరి చేరితే
వయసంత వలపు సొంతం
నీ ఊపిరి వెచ్చగా తాకితే
నీ మాయే
కన్నులతో
వెన్నెలనే
కురిపించే
ఓ మహిమే
కవుగిలలో
దాచాయాలీ
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువే
నీతోనే జీవితం
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువే
నీకే నె అంకితం