జోగేంద్రా జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా
జై బోలో జోగేంద్రా
మా రాజు మా మంత్రి
నువ్వే జోగేంద్రా
రాధమ్మ రాధమ్మ
రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం
నీదే లేవమ్మా
రాధమ్మ రాధమ్మ
మాటే వినవమ్మా
నిమిషం నువ్వు కనపడకుంటే
మతి పోతుందమ్మా
వరాల వాన
స్వరాల వీణ
నిజాన్ని చెబుతున్న
అరె సందేహం ఉంటె
నా కళ్ళల్లోకే
సర సరి చూడమంటున్న
న నా నానా
దినాకు దిన్న
న నా నానా
దినాకు దిన్న
న నానా నానా
రాధమ్మ రాధమ్మా
రాధమ్మ రాధమ్మ
రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం
నీదే లేవమ్మా
నీ కళ్ళల్లోకే
చూస్తుంటే చాలు
కాలాన్నే మరిచి ఉండిపోనా
కవుగిలి గుడిలో
చోటు ఇస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోనా
నేను గెలిచేదే నీకోసం
కోరుకోవే నా ప్రాణమైన
పండు వెన్నెలలో ఆశతోనా
నీ తోటే ఉయ్యాలా ఊగాలి
జోగేంద్రా జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా
రాధమ్మ రాధమ్మ
రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం
నీదే లేవమ్మా
నీ చూపే శాంతం
పలికే సంగీతం
నాకేగా సొంతం
ఆఆ శాంతం
నీ నవ్వే అందం
నీ మాటేవేగం
పుణ్యాల ఫలితం నీ బంధం
నువ్వు వెళ్ళేటీ దారంతా
పూల వనమల్లె మారిపోదా
ఊరు ఊరంతా దిష్టే పెడితే
ఓ ముద్దుతో దిష్టే తీయనఆ
జోగేంద్రా జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా
జై బోలో జోగేంద్రా
మా రాజు మా మంత్రి
నువ్వే జోగేంద్రా