• Song:  Neeve
  • Lyricist:  Sreejo
  • Singers:  Yazin Nizar,Sameera Bharadwaj

Whatsapp

నీవే తొలి ప్రణయము నీవే తెలి మనసున నీవే ప్రేమ ఝల్లువే నీవే నీవే కలలు మొదలు నీవల్లే మనసు కడలి అలలు నీవల్లే కనులు తడుపు నీవే కలత చెరుపు నీవే చివరి మలుపు నీవే నీవే ఎటు కదలిన నీవే నను వదిలిన నీవే ఎదో మాయవే ఆఁ ప్రేమే మది వెతికిన నీడే మనసడిగిన తోడే నా జీవమే ఆ ఆ ఆ నిలువనీదు క్షణమైనా వదలనన్న నీ ధ్యాస కలహమైన సుఖమల్లే మారుతున్న సంబరం ఒకరికొకరు ఎదురైతే నిమిషమైన యుగమేగా ఒక్కోసారి కనుమరుగై ఆపకింక ఊపిరీ నీవే గడిచిన కథ నీవే నడిపిన విధి నీవే నా ప్రాణమే ఆఁ పాదం వెతికిన ప్రతి తీరం తెలిపిన శశి దీపం నీ స్నేహమే నీ జతే విడిచే ఊహనే తాళనులే వేరొక జగమే నేనిక ఎరుగనులే గుండెలోని లయ నీవే నాట్యమాడు శృతి నేనే నువ్వు నేను మనమైతే అదో కావ్యమే నీవే నను గెలిచిన సైన్యం నను వెతికిన గమ్యం నీవే నా వరం ఆఁ ప్రేమే తొలి కదలికలోనే మనసులు ముడి వేసే ఇదో సాగరం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neeve Tholi Pranayamu Neeve Theli Manasuna Neeve Prema Jhalluve Neeve Neeve Kalalu Modhalu Neeve. Manasu Kadali Alalu Neevalle Kanulu Thadupu Neeve Kalatha Cherupu Neeve Chivari Malupu Neeve Neeve Etu Kadhilina Neeve Nanu Vadhilina Neeve Edho Maayave Aa Aa Preme Madhi Vethikina Neede Manasadigina Thode Naa Jeevame Niluvaneedhu Kshanamainaa Vadhalananna Nee Dhyaasa Kalahamaina Sukhamalle Maaruthunna Sambaram Okarikokaru Edhuraithe Nimishamaina Yugamegaa Okkosaari Kanumarugai Aapakinka Oopiri Neeve Gadichina Katha Neeve Nadipina Vidhi Neeve Naa Praaname Aa Aa Paadham Vethikina Prathi Theeram Thelipina Shashi Deepam Nee Snehame Nee Jathe Vidiche Oohane Thaalanule Veroka Jagame Nenika Eruganule Gundeloni Laya Neeve Naatyamaadu Shruthi Nene Nuvvu Nenu Manamaithe Adho Kaavyame Neeve Nanu Gelichina Sainyam Nanu Vethikina Gamyam Neeve Naa Varam Aa Aa Preme Tholi Kadhalikalone Manasulu Mudivese Idho Saagaram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Neeve
  • Cast:  Niranjan Harish,Shreya Deshpande
  • Music Director:  Phani Kalyan
  • Year:  2016
  • Label:  Madhura Audio