నేను నీకెవరని
ఏమి అవుతానని
అడిగితే ఏం చేస్తావు
బదులు నువ్వేమిస్తావు
మాటాడవా మనసే మౌనమా
తెలియకే ప్రేమించాను
తెలిసి నేనేంచేస్తాను
చేజారినా మనసే గాయమా
ఏది నీ ప్రేమని
ఆ ప్రేమ ఏమైందని
జీవితం నీదన్నావు
అంకితం నీకన్నావు
ఆనటి నీ మనసే మాయలె
ఇద్దరం ఒకటన్నావు
ఒక్కరం మనమన్నావు
ఆ జంట జ్ఞాపకాలే హాయిలే
ప్రేమ ఓ నేరమై
ప్రాణమే భారమై
ఆశల తీరమే
అందని దూరమై
ఉన్నానులే ప్రియా
Nenu nikevarani
Emi authanani
Adigithe em chesthavu
Badulu nuvvemisthavu
Matadava manese mounama
Teliyake preminchanu
Telisi nenem chesthanu
Chejarina manase gaayama
Edi nee premani
Aa prema emaindani
Jeevitham needannavu
Ankitham nikannavu
Aanati nee manase maayale
Iddaram okatannavu
Okkaram manamannavu
Aa janta gnapakale hayile
Prema o neramai
Praaname bharamai
Ashala thirame
Andani dooramai
Unnanule priyaa