• Song:  Gummare Gummare
  • Lyricist:  peddada murthy
  • Singers:  Usha,Sachin Tyler

Whatsapp

ల ల ల ల లాల లాలాల లాల లాలాల హే హే గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే నేనని నేనే లేనని నేడిలా నీవె నేనని గుండెలో ప్రేమనే పూచెనే గులాబీల గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే ప్రేమంటే ఎరుగని నా మదిలో తొలి తొలి సందడల్లే అల్లుకున్న తోడు నీదిగా ప్రాయములే విరిసిన వేళలలో ప్రతి ఒక ఈడు నేడు తోడు కొరకు వెతుకుతుందిగా నీ కలా నా కలా ఏకమైన వేళ నీ జతే నాకిక లోకమైన వేళ మనసులే మురిసెలే వలచినదని మధువని గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే ఒక్కటయే చక్కని వేళలలో ఇకపై ఇద్దరంటు లేనెలేనిదెంత వలపిది ఎప్పటిదో ముందటి జన్మలదో మరి మరి కోరి కోరి చేరుకున్న గొప్ప వరమిది చెంతకె చేరితె చేతులూరుకోవే కంచెలె దాటితె పెద్దలూరుకోరే జతలకే దీపమై వెలుగులు కద ప్రేమలు గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే నేనని నేనే లేనని నేడిలా నీవె నేనని గుండెలో ప్రేమనే పూచెనే గులాబీల గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే
La la la la lala lalala Lala lalala hey hey Gummare gummare Muddu gummare Kottaga vinthaga Prema puttereee Gummare gummare Muddu gummare Kottaga vinthaga Prema puttereee Nenani nene lenani Nedila neeve nenani Gundelo premane Poochene gulabila Gummare gummare Muddu gummare Kottaga vinthaga Prema puttereee Premante erugani na madilo Toli toli sandadalle Allukunna todu neediga Prayamule virisina velalalo Prathi oka eedu nedu Todu koraku vethukuthundigaa Ni kala na kala ekamaina vela Ni jathe nakika lokamaina vela Manasule murisele Valachinadani madhuvani Gummare gummare Muddu gummare Kottaga vinthaga Prema puttere Okkataye chakkani velalalo Ikapai iddarantu Lenelenidentha valapidi Eppatido mundati janmalado Mari mari kori kori Cherukunna goppa varamidi Chentake cherithe chetulurukove Kanchele daatithe peddalurukore Jathalake deepamai Velugulu kada premalu Gummare gummare Muddu gummare Kottaga vinthaga Prema puttere Nenani nene lenani Nedila neeve nenani Gundelo premane Poochene gulabila Gummare gummare Muddu gummare Kottaga vinthaga Prema puttereee
  • Movie:  Neeku Nenu Naaku Nuvvu
  • Cast:  Shriya Saran,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music