• Song:  Veyi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  R.P Patnaik,Usha

Whatsapp

వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా రెప్పదాటి రాననె స్వప్నమేమి కానని ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి మ్మ్ ఒక్కసారి ల ల ల ఒక్కసారి అయినా చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా
Veyi kannulato vechi choostunna Tera chaatu daati cheradaa nee sneham Koti aasalato korukuntunna Karuninchi aadarinchada nee sneham Praaname neeku kaanukantunna Maninchi andukova nestamaa Eppatiki na madilo koluvunnadi nuvvaina Cheppukone veelunda aa sangathi epudiana Reppadaati raanani swapnamemi kanani Oppukunte nerema Tappukunte nyayama okkasari mm okkasari la la la Okkasarina chei andichi ee vintha dooranni kariginchumaaaaaaaaaa Veyi kannulato vechi choostunna Tera chaatu daati cheradaa nee sneham Prathi nimusham nee edute nijamai tiruguthu lenaaa Nee hrudayam aa nijame nammanu antuu unna Veediponi needala ventaundi nenani Chudaleni ninnela kalusukonu cheppuma Enni janmalaina polchukovemo vethikedi neeloni nannenani Veyi kannulato vechi choostunna Tera chaatu daati cheradaa nee sneham Koti aasalato korukuntunna Karuninchi aadarinchada nee sneham Praaname neeku kaanukantunna Maninchi andukova nestamaa
  • Movie:  Nee Sneham
  • Cast:  Aarthi Agarwal,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music