• Song:  Konthakalam kindhata
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh,R.P Patnaik

Whatsapp

కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం బొమ్మ బొరుసులేని నాణేనికి విలువుంటుందా మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్థం నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం నీ కల నిజమై కనిపించనదే నిదరించనురా నేస్తం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదలై సాగాలి ఈ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Konthakalam kindhata brahma devuni mungata Rondu athmalu korukunnai o varam Roopu rekalu verata oopirokate chalatta Aa varane sneham antunnam manam Kanti papanu kapukase jante reppala kapalaga Nindu chelmi ki nuvvu nenu needanu ivvali Snehamante roopu leni ooha kaadhani lokamanhta Ninnu nannu chudagane nammi theerali Konthakalam kindhata brahma devuni mungata Rondu athmalu korukunnai o varam Bomma borusu leni naanaki vilvuntundha Manam iddaram puttundaki pothe chelmi ki vilvundha Suryudu chandrudu leni gaganaki velgutundha Mana kannulalo kolvundakpothe chelmi ki velgundha Gala gala mani siri muvvaga Kalatha erugani chiru navvuga Na yedalayely thana madurimali paadali nee sneham Konthakalam kindhata brahma devuni mungata Rondu athmalu korukunnai o varam Vivaristhunnadhi addam mana anubandaniki artham Nuvvu naalaga nenu neelaga kannipichadame satyam Nuvvu chuse prathi swapnam na rathiri dariki deepam Nee kala nijami kannipinchanidhe nidurinchanu ra nestham Gelupunu tharme aataga nilvalani parugulu teeyaga Thana pranale mana padalai saagli nesneham Konthakalam kindhata brahma devuni mungata Rondu athmalu korukunnai o varam Roopu rekalu verata oopirokate chalatta Aa varane sneham antunnam manam Kanti papanu kapukase jante reppala kapalaga Nindu chelmi ki nuvvu nenu needanu ivvali Snehamante roopu leni ooha kaadhani lokamanhta Ninnu nannu chudagane nammi theerali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nee Sneham
  • Cast:  Aarthi Agarwal,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music