• Song:  Emo avunemo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh,Usha

Whatsapp

ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో ఎంచేసిందో ఆ చిన్నది ప్రేమించేశానంది మది తన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనా చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగలటం ఆక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటం ఆ మెరుపు కంట పడకుంటే తన జంట కలిసి నడవందే ఈ మరపు వదలనంటుందే ఇంకెలా చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో ఆమెనే వెతకటం అందుకే బ్రతకటం కొత్తగా ఉన్నదే అనుభవం ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం బొత్తిగా నేర్పదీ సతమతం తన కంటి చూపులో మౌనం చదివేదెలాగ నా హృదయం తన గుండె గూటిలో నే వాలేదెలా చెప్పమ్మా కలవరమా ఆమెతో నే అలజడీ ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో ఎంచేసిందో ఆ చిన్నది ప్రేమించేశానంది మది తన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనా చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emo avunemo nijamemo naalo maimarape rujuvemo Emchesindo aa chinnadi preminchesaanandi madi Tana perainaa adagaalannaa edaruntenaa Cheppammaa vennelammaa evvare aa jaabili Cheppammaa vennelammaa evvare aa jaabili Emo avunemo nijamemo naalo maimarape rujuvemo Okkate gnaapakam aameto parichayam mabbulo merupulaa tagalatam Aakkade aakshanam modalu i lakshanam nidralo nadakalaa saagatam Aa merupu kanta padakunte tana janta kalisi nadavande E marapu vadalanantunde inkelaa Cheppammaa o paavuramaa aameto i sangati Emo avunemo nijamemo naalo maimarape rujuvemo Aamene vetakatam anduke bratakatam kottagaa unnade anubhavam premane pilavatam premane telapatam bottigaa nerpadi satamatam Tana kanti chupulo mounam chadivedelaaga naa hrudayam Tana gunde gutilo ne vaaledelaa Cheppammaa kalavaramaa aameto ee alajadi Emo avunemo nijamemo naalo maimarape rujuvemo Emchesindo aa chinnadi preminchesaanandi madi Tana perainaa adagaalannaa edaruntenaa Cheppammaa vennelammaa evvare aa jaabili Cheppammaa vennelammaa evvare aa jaabili

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nee Sneham
  • Cast:  Aarthi Agarwal,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music