స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని
మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో
చాటుదాం
నదులు కడలికే అంకితం
మన తనువు చెలిమికే అంకితం
చెలిమి మాకు ఒక చిరునామా
మా జీవితాలకే వీలునామా
ఈ జగతిలోనే నిరుపేద
మిత్రుడు లేనివాడు హే
స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని
మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో
చాటుదాం
భుజాన చేతులు వేసి
తోచింది మాట్లాడుకుంటూ
ఊరు తిరిగి వచ్చాం వచ్చాం
కలిసి చదువుకొని
నిదుర పోతిమి చెలిమి దుప్పటిలో
మన జీవితాన ప్రేమలు
అందంలో కలుగులే
స్నేహమన్న బంధమేమో
కలుగును మనకే ఊపిరిలో
స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని
మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో
చాటుదాం
గుండెల్లో గుళ్ళల్లో ఉన్న
మాటలని పాటలని
చెప్పా నేస్తం
ఒకటే సొంతం
కలిసి కూర్చుని
తినే తిండిలో
ఉంది స్నేహం రుచి
అరే జీవిత పయనం
మారిన స్నేహం మారునా
ఆయుర్దాయం తీరిన
మిత్రుని రూపం చెరిగేనా
స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని
మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో
చాటుదాం
నదులు కడలికే అంకితం
మన తనువు చెలిమికే అంకితం
చెలిమి మాకు ఒక చిరునామా
మా జీవితాలకే వీలునామా
ఈ జగతిలోనే నిరుపేద
మిత్రుడు లేనివాడు హే
Snehitude unte
Oka snehitude unte
Chetulato bhoomini
Moyyocchu
Aakaasam anchulane
Taakeddaam mitramaa
Mana peru dikkulalo
Chaatudam
Nadulu kadalike ankitam
Mana tanuvu chelimike ankitam
Chelimi maaku oka chirunaama
Maa jeevitaalake veelunaama
Ee jagatilone nirupedaa
Mitrudu lenivaadu he
Snehitude unte
Oka snehitude unte
Chetulato bhoomini
Moyyocchu
Aakaasam anchulane
Taakeddaam mitramaa
Mana peru dikkulalo
Chaatudam
Bujaana chetulu vesi
Tochindi maatlaadukuntuu
Ooru tirigi vaccham vaccham
Kalisi chaduvukoni
Nidurapotimi chelimi duppatilo
Mana jeevitana premalu
Andamlo kalugule
Snehamanna bandhamemo
Kalugunu manake oopirilo
Snehitude unte
Oka snehitude unte
Chetulato bhoomini
Moyyocchu
Aakaasam anchulane
Taakeddaam mitramaa
Mana peru dikkulalo
Chaatudam
Gundello gullallo unna
Maatalani paatalani
Cheppa nestam
Okate sontam
Kalisi koorchuni
Tine tindilo undi
Sneham ruchi
Are jeevita payanam
Maarina sneham maarunaa
Aayurdaayam teerinaa
Mitruni roopam cherigena
Snehitude unte
Oka snehitude unte
Chetulato bhoomini
Moyyocchu
Aakaasam anchulane
Taakeddaam mitramaa
Mana peru dikkulalo
Chaatudam
Nadulu kadalike ankitam
Mana tanuvu chelimike ankitam
Chelimi maaku oka chirunaama
Maa jeevitaalake veelunaama
Ee jagatilone nirupedaa
Mitrudu lenivaadu he