కలుసుకుందామా ఇద్దరం
కలుసుకుందామా
జులై మాసం జుపిటర్ లో
ఒకపరి కలుసుకుందామా
ఏ దారిన వెళుతున్నాడో
మీసం ఉన్న కుర్రాడు
అల్లరి వాడు అందగాడు
ఆపిల్ లాగ ఉంటాడు
ఏ కాలేజీ కి వెళుతున్నాదో
నన్ను తాకిన పరికిణీయే
తొలిసారి ప్రేమ భయం
లేదు హృదయములో
కలుసుకుందామా ఇద్దరం
కలుసుకుందామా
జులై మాసం జుపిటర్ లో
ఒకపరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో
ఆగిపోదామా
ప్రేమ శ్వాసే చాలులే
కలిసి జీవిద్దామా
ఏ దారిన వెళుతున్నాడో
మీసం ఉన్న కుర్రాడు
అల్లరి వాడు అందగాడు
ఆపిల్ లాగ ఉంటాడు
ఏ కాలేజీ కి వెళుతున్నాదో
నన్ను తాకిన పరికిణీయే
తొలిసారి ప్రేమ భయం
లేదు హృదయములో
ఆ ట్యాంక్ బండ్
జలతీరంలో
యువ ప్రేమికులం
మనమవుదామా
కాఫీ డే కి వెళ్లొచ్చు
స్నోబౌలింగ్ ఆడొచ్చు
ఫోన్ లో గొడవ చెయ్యొచ్చు
బిలియర్డ్స్ లో చేరొచ్చు
మీటింగ్ అయితే
ఇక డేటింగ్ చెయ్యొచ్చు
ఒకే స్పూన్ తోటి ఐస్క్రీమ్
చెరి సగం తినవచ్చు
ఎప్పుడు రా
కలుసుకుందామా ఇద్దరం
కలుసుకుందామా
జులై మాసం జుపిటర్ లో
ఒకపరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో
ఆగిపోదామా
ప్రేమ శ్వాసే చాలులే
కలిసి జీవిద్దామా
ఏ దారిన వెళుతున్నాడో
మీసం ఉన్న కుర్రాడు
అల్లరి వాడు అందగాడు
ఆపిల్ లాగ ఉంటాడు
ఏ కాలేజీ కి వెళుతున్నాదో
నన్ను తాకిన పరికిణీయే
తొలిసారి ప్రేమ భయం
లేదు హృదయములో
ఏ నవ్వైనా నీకు సరిరాదు
ఏ వాసనలు నీకు సరిరావు
అయ్యో అనిపించెలే
ఆనందం పోయెలే
చి చి చి చింతల
నవ్వుల్లో వేదన
పోవే రావద్దే
మనసు పోతే రాలేదు
నిన్ను కన్న వేళా
అమ్మ పడ్డ బాధలను
పంచకే చాలునే
కలుసుకుందామా ఇద్దరం
కలుసుకుందామా
జులై మాసం జుపిటర్ లో
ఒకపరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో
ఆగిపోదామా
ప్రేమ శ్వాసే చాలులే
కలిసి జీవిద్దామా
ఏ దారిన వెళుతున్నాడో
మీసం ఉన్న కుర్రాడు
అల్లరి వాడు అందగాడు
ఆపిల్ లాగ ఉంటాడు
ఏ కాలేజీ కి వెళుతున్నాదో
నన్ను తాకిన పరికిణీయే
తొలిసారి ప్రేమ భయం
లేదు హృదయములో
కలుసుకుందామా ఇద్దరం
కలుసుకుందామా
జులై మాసం జుపిటర్ లో
ఒకపరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో
ఆగిపోదామా
ప్రేమ శ్వాసే చాలులే
కలిసి జీవిద్దామా
కలుసుకుందామా ఇద్దరం
కలుసుకుందామా
జులై మాసం జుపిటర్ లో
ఒకపరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్ లో
ఆగిపోదామా
ప్రేమ శ్వాసే చాలులే
కలిసి జీవిద్దామా
Kalusukundaamaa iddaram
Kalusukundaamaa
July maasam jupiter lo
Okapari kalusukundaamaa
E daarina velutunnado
Meesam unna kurraadu
Allari vaadu andagaadu
Apple laaga untaadu
E college ki velutunnado
Nannu taakina parikiniye
Tolisaari prema bhayam
Ledu hrudayamulo
Kalusukundaamaa iddaram
Kalusukundaamaa
July maasam jupiter lo
Okapari kalusukundaamaa
Aagipodaamaa neptune lo
Aagipodaamaa
Prema swase chaalule
Kalisi jeeviddaamaa
E daarina velutunnado
Meesam unna kurraadu
Allari vaadu andagaadu
Apple laaga untaadu
E college ki velutunnado
Nannu taakina parikiniye
Tolisaari prema bhayam
Ledu hrudayamulo
Aa tank bund jalateeramlo
Yuva premikulam manamavudama
Coffee day ki vellochchu
Snowbowling aadocchu
Phone lo godava cheyyochu
Billiards lo cherochchu
Meeting ayite
Ika dating cheyyochu
Oke spoon toti icecream
Cheri sagam tinavacchu
Eppudu raa
Kalusukundaamaa iddaram
Kalusukundaamaa
July maasam jupiter lo
Okapari kalusukundaamaa
Aagipodaamaa neptune lo
Aagipodaamaa
Prema swase chaalule
Kalisi jeeviddaamaa
E daarina velutunnado
Meesam unna kurraadu
Allari vaadu andagaadu
Apple laaga untaadu
E college ki velutunnado
Nannu taakina parikiniye
Tolisaari prema bhayam
Ledu hrudayamulo
E navvaina neeku sariraadu
E vaasanalu neeku sariraavu
Ayyo anipinchele
Anandam poyele
Chi chi chi chintala
Navvullo vedana
Pove raavadde
Manasu pote raaledu
Ninnu kanna vela
Amma padda baadhalanu
Panchake chaalune
Kalusukundaamaa iddaram
Kalusukundaamaa
July maasam jupiter lo
Okapari kalusukundaamaa
Aagipodaamaa neptune lo
Aagipodaamaa
Prema swase chaalule
Kalisi jeeviddaamaa
E daarina velutunnado
Meesam unna kurraadu
Allari vaadu andagaadu
Apple laaga untaadu
E college ki velutunnado
Nannu taakina parikiniye
Tolisaari prema bhayam
Ledu hrudayamulo
Kalusukundaamaa iddaram
Kalusukundaamaa
July maasam jupiter lo
Okapari kalusukundaamaa
Aagipodaamaa neptune lo
Aagipodaamaa
Prema swase chaalule
Kalisi jeeviddaamaa
Kalusukundaamaa iddaram
Kalusukundaamaa
July maasam jupiter lo
Okapari kalusukundaamaa
Aagipodaamaa neptune lo
Aagipodaamaa
Prema swase chaalule
Kalisi jeeviddaamaa