• Song:  Nee kosam
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Kousalya,Rajesh

Whatsapp

నీకోసం నీకోసం నీకోసం లాల లా నీకోసం ఎప్పుడూలేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం ఈ లోకమిలా ఎదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం నీకోసం నీకోసం లాల లా నీకోసం లాలాలాలాలా లాలాలాలాల లాలాల లాలాలాలాల లాలాలాలాల లాలాల లాలాల లాలాల సయ్య సయ్య స సయ్య సయ్య స సయ్య సయ్య సయ్య సయ్య సయ్య సయ్య స సయ్య సయ్య స సయ్య సయ్య సయ్య సయ్య నాలో ఏఏ ఇది ఏరోజు లేనిది ఎదో అలజడి నీతోనే మొదలిది నువ్వే నాకని పుట్టుంటావని ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా నీకోసం నీకోసం నీకోసం లాల లా నీకోసం నాలో ప్రేమకి ఒక వింతే ప్రతి ఇది వీణె పలుకని స్వరమే నీ గొంతుది మెరిసే నవ్వాది మొనాలిసాది ఈ నిజం ఇక కాదనే ఏ మాటలు నే నమ్మను ఎప్పుడూలేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం ఈ లోకమిలా ఎదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం నీకోసం నీకోసం లాల లా నీకోసం
Neekosam neekosam neekosam lala laa neekosam Epuduleni aalochanalu ipude kaligenu enduku naalo neekosam neekosam ee lokamilaa edo kalalaa naakantaa kottaga vintaga kanipistu undi Neekosam neekosam neekosam lala laa neekosam lalalalala lalalalala lalala lalalalala lalalalala lalala lalala lalala sayya sayya sa sayya sayya sa sayya sayya sayya sayya sayya sayya sa sayya sayya sa sayya sayya sayya sayya Naalo ee idi eroju lenidi edo alajadi neetone modalidi nuvve naakani puttuntaavani ontigaa nee jantake unnaanu neninnaallugaa Neekosam neekosam neekosam lala laa neekosam Naalo premaki oka vinte prati idi veeNe palukani swarame nee gontudi merise navvadi monaalisadi ee nijam ika kaadane e maatalu ne nammanu Epuduleni aalochanalu ipude kaligenu enduku naalo neekosam neekosam ee lokamilaa edo kalalaa naakantaa kottaga vintaga kanipistu undi Neekosam neekosam neekosam lala laa neekosam
  • Movie:  Nee Kosam
  • Cast:  Maheswari,Ravi Teja
  • Music Director:  R.P Patnaik
  • Year:  1999
  • Label:  Aditya Music