• Song:  Mooga Manasu
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Hariharan,Sadhana Sargam

Whatsapp

మూగమనసే మాటాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని కొంటె వయసే కోరింది నిన్నే ప్రేమ నీలో దాగుందని నీతోనే నీతోనే నేనుండాలని నీతోడే నీతోడే నాక్కావాలని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించే నువ్వే రావాలని కలగంటున్న నిన్నే నేకలగంటున్నా కాదంటానా నిన్నే నే కాదంటానా కలగంటున్న నిన్నే నేకలగంటున్నా కాదంటానా నిన్నే నే కాదంటానా మూగమనసే మాటాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని మేఘాలు తెచ్చి మీద కట్టేయన ని ముందు కోచ్చి నీకు ఇచేయన ఆగమ్మ అంత కష్టం వద్దమ్మా ని గుండెలోన గూడు చాలమ్మ ఆలా ఆలా ఆకాశంపై నుంచి చెలి చెలి నక్షత్రం తెచేయన ఇలా ఇలా ఆనందం అందించేయి ప్రియా ప్రియా ని నవ్వే చాలమ్మ కన్నుల్లో ని రూపే కదలాలి అనుకోని మూగమనసే మాటాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని కొంటె వయసే కోరింది నిన్నే ప్రేమ నీలో దాగుందని కొమ్మల్లో ఎన్నోపూలు కోసేనా పువ్వుల్లో తీనే తీపి ఇచేయన తేనెలో అంతో తీపి లేదమ్మా నువ్విచ్చే చిన్ని ముద్దు చాలమ్మ సరే సరే ఇంకేం కావాలో నువ్వే నువ్వే నాతోటె చెప్పేసేయ్ సకి సకి కవుగిళ్ళ నీడలా నన్నే నన్నే వందేళ్లు బంధించేయ్ జన్మంతా ని వెంటే నడవాలి అనుకోవాలని మూగమనసే మాటాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని కొంటె వయసే కోరింది నిన్నే ప్రేమ నీలో దాగుందని నీతోనే నీతోనే నేనుండాలని నీతోడే నీతోడే నాక్కావాలని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించే నువ్వే రావాలని కలగంటున్న నిన్నే నేకలగంటున్నా కాదంటానా నిన్నే నే కాదంటానా
Mugamanase mataduthundi prema entho bagundani konte vayase korindi ninne prema nilo dagundani nitone nitone nenundalani nithode nithode nakkavalani pranamlo pranamga preminche nuvve ravalani kalagantunna ninne nekalagantunna kadantava ninne ne kadantana kalagantunna ninne nekalagantunnanu kadantava ninne ne kadantana mugamanase mataduthundi prema entho bagundani megalu techi meda katteyana ni mundu kochi niku icheyana kadamma antha kastam vaddamma ni gundelona gudu chalamma ala ala akasampai nunchi cheli cheli nakshatram thecheyana ila ila anandam andinchei priya priya ni navve chalamma kannullo ni rupe kadalani anukoni mugamanase mataduthundi prema entho bagundani kommallo ennopoolu kosenaa puvvullo teene tipi icheyana tenello antho tipi ledamma nuvviche chinni muddu chalamma sare sare ikem kavalo nuvve nuvve nathote cheppesei saki saki kavugille nidala nanne nanne vandellu bandinchei janmantha ni vente nadavali anukovalani Mugamanase mataduthundi prema entho bagundani konte vayase korindi ninne prema nilo dagundani nitone nitone nenundalani nithode nithode nakkavalani pranamlo pranamga preminche nuvve ravalani kalagantunna ninne nekalagantunna kadantava ninne ne kadantana
  • Movie:  Nava Vasantham
  • Cast:  Priyamani,Tarun
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2007
  • Label:  Aditya Music